Home » Tesla
2035 నాటికి డ్రైవర్ లెస్ కార్లు మాత్రమే తయారవుతాయని ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాలో ఏఐ సాఫ్ట్‌వేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న అశోక్ ఎల్లుస్వామి అన్నారు.
టెక్నాలజీలో అమెరికాతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో భాగంగా ఇవాళ ఎలాన్ మస్క్‌తో కొనసాగింపు చర్చలు జరిపారు.
Grok 3: విడుదలైన నాటి నుంచే ఏఐ పవర్ ఏంటో చూపిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న గ్రోక్ 3లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీని పనితీరును చూసిన ఎవరైనా అద్భుతం అనకుండా ఉండలేరు. అదేంటంటే..
మంటల్లో టెస్లా కార్లు కాలిపోవటం చూసి ఎలాన్ మస్క్ గుండె పగిలింది. ఈ సంఘటనపై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. తన కార్లను తగలబెట్టడం టెర్రరిజం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలపై యూరోపియన్ యూనియన్ కన్నెర్ర చేసింది. అమెరికాకు చెందిన 28.33 బిలియన్ డాలర్ల వస్తువులపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
తమ పొరుగు దేశం కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్నెర్ర జేశారు. కెనడా నుంచి అమెరికాకు దిగుమతయ్యే స్టీలు, అల్యూమినియంపై ఇప్పటికే విధించిన 25ు టారి్‌ఫను రెట్టింపు చేస్తూ 50 శాతానికి పెంచబోతున్నట్లు ప్రకటించారు.
ఎలాన్ మస్క్‌పై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌లో 12 టెస్లా కార్లు అగ్నికి ఆహుతైన ఘటన కలకలానికి దారి తీసింది.
Elon Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన 14వ బిడ్డకు తండ్రి అయినట్లు సహజీవన భాగస్వామి న్యూరోలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇంతటితో ఆగనని.. మరి కొందరు పిల్లలకూ తండ్రి కావాలని ఉందని.. ఇందువల్లే ఈ నిర్ణయం..
టెస్లా అధిపతి మస్క్ సంపదకు భారీగా గండిపడింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం....
మెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రేసులోకి దిగింది.