• Home » Temple

Temple

Lord Ram: రాముడు మాంసాహారే.. కాక రేపుతున్న జితేంద్ర కామెంట్స్..

Lord Ram: రాముడు మాంసాహారే.. కాక రేపుతున్న జితేంద్ర కామెంట్స్..

దేశం మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తున్న సమయంలో.. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నేత జితేంద్ర అవద్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి.

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని కాన్వాయ్‌కు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కాన్వాయ్‌కి స్వల్ప ప్రమాదం జరిగింది. కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం శుక్రవారం ఉదయం నాని కుటుంబసమేతంగా వచ్చారు. దుర్గమ్మ గుడి నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వినాయకుడి గుడి దగ్గర సిమెంట్ బారికేడ్‌ను కొడాలి కారు ఒక్కసారిగా ఢీకొట్టింది...

 Viral:  ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..

Viral: ప్రపంచంలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..

ప్రపంచంలో అతిపెద్ద రెండ వ హిందూ దేవాలయంగా అక్షరధామ్ దేవాలయం ఆవిర్భవించింది. విచిత్రం ఏమిటంటే ఈ రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం విదేశాల్లో నిర్మింపబడింది.

Royal family woman: రాజకుటుంబం మహిళను ఆలయ నుంచి ఈడ్చుకెళ్లారు.. వీడియో వైరల్

Royal family woman: రాజకుటుంబం మహిళను ఆలయ నుంచి ఈడ్చుకెళ్లారు.. వీడియో వైరల్

జన్మాష్టమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఒకప్పటి రాజకుటుంబానికి చెందిన మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన శ్రీ జుగల్ కిషోర్ ఆలయంలోకి వెళ్లినప్పుడు ఆమెను అధికారులు అడ్డుకోగా, పోలీసులు బలవంతంగా ఆలయం బయటకు ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!

Viral News: గుడిలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన కుర్రాడు.. ఇదేం పనయ్యా అని అడిగితే.. చెప్పింది విని అవాక్కైన పోలీసులు..!

రోజూ ఎంతో భక్తిగా పూజలు చేసిన కుర్రాడే శివలింగం ఎత్తుకెళ్లాడని తెలియడంతో అందరికీ దిమ్మతిరిగిపోయింది. అసలు అతను శివలింగం ఎత్తుకెళ్ళడం వెనుక గల కారణం తెలిస్తే..

Canada: హిందూ ఆలయం తలుపులపై ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు

Canada: హిందూ ఆలయం తలుపులపై ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న అతి పురాతన ఆలయమైన లక్ష్మీనారాయణ్ మందిరం తలుపులపై ఖలిస్థాన్ అనుకూలవాదులు స్టర్లు అతికించటం కలకలం రేపింది. జూన్ 18న జరిగిన హత్యలో భారతదేశ పాత్రపై విచారణ జరిపాలంటూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. హర్దీప్ సింగ్ నజ్జర్ ఫోటో ఈ పోస్టర్లలో ముద్రించి ఉంది.

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, హిందూ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను కెనడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Viral Video: ఈ ఆటో డ్రైవర్ మాములోడు కాదు.. వీడియోలో మీరే చూడండి !

Viral Video: ఈ ఆటో డ్రైవర్ మాములోడు కాదు.. వీడియోలో మీరే చూడండి !

ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటోరిక్షా డ్రైవర్ గుడిలోని గంటను దొంగిలించిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో గల కోంద్వాలో ఉన్న భైరవనాథ్ ఆలయంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీ పుటేజీలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

Jain Temple : కురచ దుస్తులు ధరించినవారికి ప్రవేశం లేదు : జైన దేవాలయం

హైందవ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న వందేళ్లనాటి జైన దేవాలయం నిర్ణయించింది. హైందవ సంస్కృతి విలువలు, గౌరవ, మర్యాదలు క్రమశిక్షణను అమలు చేయాలని, దీనిలో భాగంగా కురచ దుస్తులు ధరించి వచ్చినవారిని ఈ దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది. డ్రెస్ కోడ్‌ను వివరిస్తూ ఓ నోటీసును ఏర్పాటు చేసింది.

RSS Drills Ban : ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆరెస్సెస్ డ్రిల్స్‌పై నిషేధం..

RSS Drills Ban : ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఆరెస్సెస్ డ్రిల్స్‌పై నిషేధం..

కేరళలోని దేవాలయాల ప్రాంగణాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలను అనుమతించరాదని ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డ్ నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి