Home » Temba Bavuma
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ టెంబా బవుమాపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో అతడి ప్రవర్తన, ఒత్తిడిలోనూ రాణించే తీరు అద్భుతమని కొనియాడాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. స్టీవ్ స్మిత్ క్యాచ్ ఇచ్చిన సమయంలో అతడు ముఖం తిప్పుకోవడం చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై బవుమా స్పందిస్తూ అసలు విషయం వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అద్భుతసెంచరీతో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. మ్యాచ్ మూడో రోజున బావుమా ఈ ఘనత సాధించాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మూడో వన్డే మ్యాచ్‌లో తమ ఓటమికి బ్యాటింగ్ కారణమని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. భారత స్నిన్నర్లు తమ పతనాన్ని శాసించారని వెల్లడించాడు.
రాంచి వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై సఫారీల కెప్టెన్ బవుమా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం.. కెప్టెన్ రాహుల్‌కు బలమని పేర్కొన్నాడు.
గువాహటి టెస్టులో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండు టెస్టులు గెలిచి 2-0తో ఆతిథ్య భారత్‌ను క్లీన్ స్వీప్ చేసింది. జట్టు విజయంపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడాడు.
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ను చిక్కుల్లో పెట్టేందుకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త వ్యూహం వేశాడు. సిరీస్ ను కైవసం చేసుకునే ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ వేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 148 ఏళ్ల టెస్టు చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కానీ అద్భుతమైన రికార్డును బవుమా సొంతం చేసుకున్నాడు.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా బ్యాటర్ పంత్ స్పందించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయామని తెలిపాడు. రెండో టెస్టులో బలంగా తిరిగొస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.