Home » Telugu film news
సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. వ్యక్తిగతంగా వారి తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకులు కొందరు సెట్‌లో అడుగుపెడితే ఒక్కో పద్దతిని, ఆహార్యాన్ని అనుసరిస్తుంటారు.
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే.విశ్వనాథ్ (K Viswanath Passed away) కన్నుమూతపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగంగా స్పందించారు.
యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya) సూపర్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారాయన. తదుపరి మెహర్ రమేశ్ ‘భోళా శంకర్’ షూటింగ్‌తో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కొంతవరకూ పూర్తయింది
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకరై శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. సింగిల్ లైఫ్ జీవితానికి ఇక స్వస్తి చెప్పనున్నారు. రక్షితా రెడ్డితో ఆయన ఏడడుగులు వేయనున్నారు.
జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో..
యుద్ధ సమయంలో దేశానికి ఆలంబనగా ‘జాతీయ రక్షణ నిధి’ కోసం నిధులు సేకరించాలని నందమూరి తారకరామారవు పూనుకున్నారు. నిధుల సేకరణలో భాగంగా ‘జయం మనదే’ నాటకం వేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. పాత్రలకు తగిన నటుల ఎంపిక దాదాపు ముగిసింది, ఒక్కటి తప్ప..