Home » Telangana Politics
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి.
ఎన్నికల వేళ ఎవరి నినాదాలు వారివి.. ఏపార్టీ వ్యూహాలు వారివి. గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారివి.. కానీ ఆ రెండు పార్టీల విషయంలో మాత్రం అంతా రివర్స్ అనే ప్రచారం జరగుుతోంది. ఇద్దరి నినాదం ఒకటే.. ఇద్దరి వ్యూహాలు ఒకటే.. నీకోసం నేను.. నా కోసం నువ్వు అంటూ కలిసిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నీకు నేను, నాకు నువ్వు అనుకుంటూ అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది.
సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్‌ఎస్(BRS) పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. అని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్(CM Revanth Reddy) ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో సీఎం రేవంత్ తన చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేతికి అయిన గాయాలను వీక్షకులకు చూపించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పదే పదే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంట రాజేస్తున్న అంశం రూ.2 లక్షల రైతు రుణమాఫీ(Loan waiver). అసలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమేనా.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ABN Big Debate with Revanth Reddy: ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అందరూ కేసీఆర్ లాగే ఉంటారని హరీష్ పొరపడుతున్నారని.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు రేవంత్. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ బిడ్ డిబేట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తెలంగాణలో(Telangana) రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి కాలంలో వ్యక్తిగత విమర్శలకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా 6 గ్యారెంటీల విషయంలో కేటీఆర్‌పై(KTR) సీఎం రేవంత్(CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేయగా..
మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు స్పీడ్ పోస్టు ద్వారా పంపారు.
మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు.