• Home » Telangana High Court

Telangana High Court

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) ఈసారి గెలిచి హ్యాట్రిక్ (Hatrick CM) కొట్టాలని కలలు కంటున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు (CM KCR) అన్నీ ఊహించని షాకులే తగులుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కంటే ముందే 115 మంది అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన కేసీఆర్..

IAS Srilaxmi: ఓబులాపురం మైనింగ్ కేసు... ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై సుప్రీంకు సీబీఐ

IAS Srilaxmi: ఓబులాపురం మైనింగ్ కేసు... ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై సుప్రీంకు సీబీఐ

ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎర్ర శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మిపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ సుప్రీంను ఆశ్రయించింది.

TS High Court: సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం వివరణ.. విచారణ వాయిదా

TS High Court: సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం వివరణ.. విచారణ వాయిదా

సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది.

T.Highcourt: గిరిజన మహిళపై పోలీసుల దాడి.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

T.Highcourt: గిరిజన మహిళపై పోలీసుల దాడి.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళలపై పోలీసులు దాడి చేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.

High Court Medical fees: పీజీ మెడికల్‌ అభ్యర్థులకు ఉపశమనం

High Court Medical fees: పీజీ మెడికల్‌ అభ్యర్థులకు ఉపశమనం

పీజీ మెడికల్‌ కోర్సులకు సంబంధించి జీవో నంబరు 107లో పేర్కొన్న ఫీజుల్లో ప్రస్త్తుతానికి ఏ-క్యాటగిరీ సీట్లకు 60 శాతం, బీ-క్యాటగిరీ సీట్లకు 70 శాతం ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు రిట్‌ పిటిషన్‌లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది.

T.Highcourt: మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై హైకోర్టులో విచారణ

T.Highcourt: మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై హైకోర్టులో విచారణ

మద్యం దుకాణాల టెండర్స్ నోటిఫికేషన్‌లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

T.Highcourt: భద్రాద్రిలో వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

T.Highcourt: భద్రాద్రిలో వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తెలంగాణ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

T.Highcourt: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ

T.Highcourt: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపుపై హైకోర్టులో విచారణ

తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూముల కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

 Teachers Transfers; టీచర్ల బదిలీలపై త్వరగా విచారణ చేపట్టండి

Teachers Transfers; టీచర్ల బదిలీలపై త్వరగా విచారణ చేపట్టండి

ఉపాధ్యాయుల బదిలీల నిబంధనలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై త్వరగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్టే ఉండటం వల్ల అన్ని విభాగాలకు సంబంధించిన దాదాపు 60 వేలమంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొంది.

Vevika Murder Case.. అజేయకల్లం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Vevika Murder Case.. అజేయకల్లం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వు చేసింది. 161 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదని అజయ్ కల్లం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి