• Home » Telangana Election2023

Telangana Election2023

TS Assembly Polls 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక.. బీఆర్ఎస్ కీలక ప్రకటనలు

TS Assembly Polls 2023 : తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక.. బీఆర్ఎస్ కీలక ప్రకటనలు

తెలంగాణలో అసెంబ్లీ (TS Assembly Polls) ఎన్నికల నగారా మోగింది. సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్.. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. రాష్ట్రంలో నవంబర్-30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్-03న ఫలితాలు వెలువడనున్నాయి. అలా షెడ్యూల్ రిలీజ్ అయ్యిందో లేదు.. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ (Congress), ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) పలు కీలక ప్రకటనలు చేసింది..

Telangana Election: ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ అర్వింద్

Telangana Election: ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ అర్వింద్

తెలంగాణ ఎన్నికలు 2023లో ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 సీట్లు వచ్చినా.. 60 సీట్లు వచ్చినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీమా వ్యక్తం చేశారు.

TS Election 2023 : తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంత మంది..? ఇన్ని ఓట్లు తొలగించారా..?

TS Election 2023 : తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంత మంది..? ఇన్ని ఓట్లు తొలగించారా..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Polls) నగారా మోగింది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. నేటి నుంచే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...

TS Assembly Polls : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?

TS Assembly Polls : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే..?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని విడుదల చేసింది. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వివరాలను సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ వెల్లడించారు..

Telangana Congress: 62 మంది ఖరారు!..

Telangana Congress: 62 మంది ఖరారు!..

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 62 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

CEC Rajivkumar: తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పిన సీఈసీ..

CEC Rajivkumar: తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పిన సీఈసీ..

హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు.

Telangana Election: అక్టోబరు 10 లోపు ఎన్నికల షెడ్యూలు?

Telangana Election: అక్టోబరు 10 లోపు ఎన్నికల షెడ్యూలు?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు 10వతేదీ లోపు షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలున్నాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి. మొత్తం కమిషన్‌ సభ్యులు తెలంగాణలో పర్యటించి వచ్చిన తరువాత ఏ రోజైనా ఎన్నికల షెడ్యూలు ప్రకటించవచ్చని ఈసీ అధికారి ఒకరు తెలిపారు.

YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..

YSRTP : కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనంపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన.. డెడ్‌లైన్..

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై (YSRTP) గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) వరుసగా బెంగళూరు, ఢిల్లీ వేదికగా సమావేశాలు కావడం, మంతనాలు జరపడం..

BRS: తెలంగాణలో ఎన్నికలపై గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు

BRS: తెలంగాణలో ఎన్నికలపై గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో ఎన్నికలపై శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

TS Assembly Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బాంబ్ పేల్చిన కేటీఆర్.. ఎప్పుడు ఉండొచ్చని చెప్పారంటే..?

TS Assembly Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బాంబ్ పేల్చిన కేటీఆర్.. ఎప్పుడు ఉండొచ్చని చెప్పారంటే..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) సంబంధించి ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యమని ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కేటీఆర్ బాంబ్ పేల్చారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి