• Home » Telangana Congress

Telangana Congress

Congress leaders: కోమటిరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Congress leaders: కోమటిరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెళ్లిపోయిన వాళ్లని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించామని కోమటిరెడ్డి అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Khammam Politics : పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. అన్ని పార్టీల చూపు ఖమ్మం వైపే.. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..!?

Khammam Politics : పొంగులేటి కాంగ్రెస్‌లో చేరుతుండటంతో.. అన్ని పార్టీల చూపు ఖమ్మం వైపే.. కేసీఆర్ ఏం చేయబోతున్నారంటే..!?

తెలంగాణ రాజకీయాలు చేరికలతో హీటెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు కీలక నేతలను చేర్చుకునే పనిలో బిజిబిజీగా ఉంటున్నాయి. బీఆర్ఎస్ బహిష్కృత నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ చేర్చుకుంటూ ఉండటంతో.. గులాబీ బాస్ కేసీఆర్ కూడా వ్యూహరచన చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బడా నేతలు అసంతృప్తిగా ఉన్నారో.. వారందరికీ గాలం వేసే పనిలో ఉన్నారు..

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

BRS Candidates : హ్యాట్రిక్ కొట్టడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ సీక్రెట్ సర్వే.. 80 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ తొలి జాబితా.. ప్రకటన ఎప్పుడంటే..

అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) కౌంట్‌డౌన్ మొదలైపోయింది.. హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR).. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను (BRS) మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన కేసీఆర్ ప్రతిపక్షాల ఊహకందని రీతిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

DS For Telangana : తెలంగాణకు ‘డీకే’ వస్తున్నారో లేదో తేల్చి చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఈ ఒక్క ప్రకటనతో..

DS For Telangana : తెలంగాణకు ‘డీకే’ వస్తున్నారో లేదో తేల్చి చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. ఈ ఒక్క ప్రకటనతో..

డీకే శివకుమార్.. (DK Shivakumar) పొట్టి అక్షరాల్లో డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్‌ (Karnataka Congress) పార్టీకి విజయం చేకూర్చడంలో ట్రబుల్ షూటర్, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కీలకంగా వ్యవహరించారు..

TS Congress : సోదరుడు, శిష్యుడితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే..!

TS Congress : సోదరుడు, శిష్యుడితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు.. అన్నీ అనుకున్నట్లు జరిగితే..!

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) ఎవరూ లేక ఒంటరిగా ఫీలవుతున్నారా..? ఇప్పుడు ఆయనకు ఎవరూ అండగా లేరా..? పార్టీలో ఉన్న సొంత తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) కాషాయ కండువా (BJP) కప్పుకోగా.. శిష్యుడిగా ఉన్న చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) బీఆర్ఎస్ (BRS) తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు ఆయనకు నా అని చెప్పుకునే వాళ్లెవరూ లేకుండా పోయారా..? ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ఇద్దర్నీ ఘర్ వాపసీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా..?..

TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

TS Politics : ప్చ్.. ఈటల రాజేందర్ కనిపించట్లేదు.. ఆ భేటీ తర్వాతే ఇదంతా.. బీజేపీకి దూరమవుతున్నారా..!

అవును.. ఈటల రాజేందర్ (Etela Rajender) ఎందుకో మౌనం పాటిస్తున్నారు..! ఇదివరకున్నట్లుగా చురుగ్గా ఉండట్లేదు..! అసలు ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు..! ఇవీ ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తల్లో వినిపిస్తున్న మాటలు. గులాబీ (BRS) పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా (BJP) కప్పుకున్నాక హైపర్ యాక్టివ్‌గా ఉన్న ఈటల సడన్‌గా డీలా పడిపోయారు..

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!

TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ (BRS) చెబుతుంటే.. మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని కాంగ్రెస్ (Congress), బీజేపీలో (BJP) ఉన్నాయి.. కర్ణాటక (Karnataka) తర్వాత తాము గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది..

TS Congress : తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. ఈ పెను సవాళ్ల సంగతేంటి.. ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

TS Congress : తెలంగాణకు విచ్చేస్తున్న ‘డీకే’.. ఈ పెను సవాళ్ల సంగతేంటి.. ఈ 5 హామీలతో కేసీఆర్‌ను ఢీ కొంటారా..?

డీకే శివకుమార్.. (DK Shivakumar) డీకే.. (DK) ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించడం వెనుక ఆయన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుందని హైకమాండ్ గుర్తించింది..

TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!

TS Congress : తెలంగాణలో సీన్ రివర్స్.. ఊహకందని రీతిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న రేవంత్.. ఈ రెండే టార్గెట్..!

అవును.. తెలంగాణ కాంగ్రెస్‌ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

TS Congress : పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పష్టత.. ముహూర్తం ఫిక్స్.. ఓహో ఇన్నిరోజుల ఆలస్యం వెనుక అసలు కథ ఇదీ..!

పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి