• Home » Telangana Bhavan

Telangana Bhavan

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

TS News: తెలంగాణ భవన్ వద్ద ప్రమాదం.. కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన ఎంపీ కేశవరావు కారు

బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘తెలంగాణ భవన్’ వద్ద ప్రమాదం జరిగింది. ఎంపీ కే.కేశవ రావు కారు ఓ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లింది. భూపాలపల్లి నియోజకవర్గం చల్పూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాలుపై నుంచి వెళ్లడంతో అతడు గాయపడ్డాడు.

Komatireddy Venkatreddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Venkatreddy: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: ఏపీకి ప్రత్యేక హోదాపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు.

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Minister KTR: దివ్యాంగుల పింఛన్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: దివ్యాంగుల పింఛన్‌పై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో జరుగుతున్న దివ్యాంగుల కృతజ్ఞత సభలో మంత్రి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ. 2 వందల పింఛన్ ఇస్తుందని.. అదే తెలంగాణలో రూ. 4,016 ఇస్తున్నామని చెప్పారు.

BRS manifesto2023: రైతుబంధు రూ.16 వేలు.. పెన్షన్ రూ.5 వేలు.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...

BRS manifesto2023: రైతుబంధు రూ.16 వేలు.. పెన్షన్ రూ.5 వేలు.. బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇదే...

సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.

BRS CM Kcr: కేసీఆర్ సడెన్ ట్విస్ట్!.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు... !

BRS CM Kcr: కేసీఆర్ సడెన్ ట్విస్ట్!.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు... !

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశ్యం ఉందా?. ముందు ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వరా?.. అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

BRS: మళ్లీ విజయం మనదే: సీఎం కేసీఆర్ ధీమా

BRS: మళ్లీ విజయం మనదే: సీఎం కేసీఆర్ ధీమా

బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ (CM KCR) కీలక సూచనలు చేశారు. మళ్లీ విజయం మనదేనని, ఎవరూ తొందరపడొద్దని అభ్యర్థులతో అన్నారు. మొట్టమొదటిగా పార్టీలో అసంతృప్తిగా ఉన్నవారిని బుజ్జగించాలని సూచించారు. చిన్న కార్తకర్త అయినా అలిగితే వారి ఇంటికెళ్లి మాట్లాడాలని కోరారు. అహంకారానికిపోతే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

BRS: తెలంగాణ భవన్ వద్ద గెల్లు శ్రీనివాస్‌కు అవమానం !

BRS: తెలంగాణ భవన్ వద్ద గెల్లు శ్రీనివాస్‌కు అవమానం !

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌కు తెలంగాణ భవన్ వద్ద అనూహ్య పరిస్థితి ఎదురైనట్టు తెలుస్తోంది. నేడు (ఆదివారం) అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత సందర్బంగా తెలంగాణ భవన్ వద్దకు వచ్చిన ఆయనను సిబ్బంది బయటకుపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి