Home » Telangana Assembly
రాష్ట్రంలోని ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరించిన తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి చట్టబద్ధత కల్పించనుంది. మార్చిలో నిర్వహించే శాసనసభ సమావేశాలోనే బిల్లును ప్రవేశపెట్టి, సభలో చర్చించి ఆమోదించి, చట్టరూపం కల్పిస్తారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
CM Revanth: కులగణన సర్వేలో పాల్గొనని ప్రముఖ పేర్లను తెలంగాణ అసెంబ్లీలో బయటపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే వాళ్లు ఎందుకు సర్వేలో పాల్గొనలేదో అన్న విషయాన్ని కూడా తెలియజేశారు సీఎం. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తెలంగాణ శాసనసభలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీసీ కులగణన సర్వేపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. అసలు శాసనసభలో ఏం జరిగిందంటే..
Telangana Assembly: కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చర్చ మొదలైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ ప్రకటన చేస్తున్నారు.
Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే మంగళవారం అసెంబ్లీ ప్రత్యకంగా సమావేశం అయింది. ఈ సమావేశాల్లో కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది.
సమగ్ర కుల గణన సర్వే నివేదికను ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం దీనిపై చర్చను చేపట్టనుంది. అలాగే, ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపైనా చర్చించనుంది.
TG Assembly: తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణనపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
తెలంగాణ: ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్(Adarshnagar MLA quarters)లో నివాసం ఉంటున్న ప్రజాప్రతినిధులకు తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) అధికారులు నోటీసులు ఇచ్చారు.
మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ప్రదానం చేయాలని తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆయన మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసింది.