• Home » Telangana Assembly

Telangana Assembly

TS Assembly: హాట్‌ హాట్‌గా అసెంబ్లీ.. కేటీఆర్‌‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్

TS Assembly: హాట్‌ హాట్‌గా అసెంబ్లీ.. కేటీఆర్‌‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్

Telangana: తెలంగాణ అసెంబ్లీ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

TS Assembly LIVE: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం

TS Assembly LIVE: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం

Telangana: చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యామన్నారు.

TS Assembly: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. తొలి చర్చపై సర్వత్రా ఆసక్తి

TS Assembly: నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు.. తొలి చర్చపై సర్వత్రా ఆసక్తి

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఉదయం 10 గంటల నాలుగవ రోజు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ మొదలవగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరుగనుంది. కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Niranjan Reddy: గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?

Niranjan Reddy: గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా?

Telangana: శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగమా ? ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో నా? అని ప్రశ్నించారు.

Minister Ponguleti: పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Minister Ponguleti: పదవీ బాధ్యతలు స్వీకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

KTR: స్పీకర్ ఎన్నికకు మద్దతివ్వాలని కేసీఆరే ఆదేశించారు..

Telangana: స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ... మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు.

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

BJP MLAs: అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు.. స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా గడ్డం ప్రసాద్‌ను తోడ్కొని పోయి స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే ప్రొటెం స్పీకర్‌గా అక్బురుద్దీన్ ఓవైసీ నియామాకాన్ని వ్యతిరేకిస్తూ మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన బీజేపీ ఎమ్మెల్యేలు రెండో రోజు అసెంబ్లీకి వచ్చారు.

TS Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించి మంత్రుల మాటల్లో...

TS Assembly: స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించి మంత్రుల మాటల్లో...

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ గురించిన విషయాలను సభకు తెలియజేశారు.

CM Revanth: గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు

CM Revanth: గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారు

Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభలో అధికారికంగా ప్రకటించారు.

TS Assembly: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక విషయాన్ని ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ తెలపనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి