• Home » Technology news

Technology news

Apple: యాపిల్ నుంచి మరింత మెరుగ్గా సిరి.. ఈసారి వాయిస్ ఒక్కటే కాదు..!

Apple: యాపిల్ నుంచి మరింత మెరుగ్గా సిరి.. ఈసారి వాయిస్ ఒక్కటే కాదు..!

యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.

Smartphone Battery: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి

Smartphone Battery: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి

స్మార్ట్ ఫోన్.. మారుమూల గ్రామాల్లో సైతం దీని వాడకం పెరిగిపోయింది. రోజువారీ కార్యకలాపాల్లో కీలకంగా మారింది. ఆన్‌లైన్ చెల్లింపులు, విద్య, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్‌ఫర్, వినోదం ఇలా ప్రతీదానికి ఫోన్ అవసరం.

National : నింగిలోకి అగ్నిబాణ్‌

National : నింగిలోకి అగ్నిబాణ్‌

నాలుగు విఫలయత్నాల అనంతరం ఎట్టకేలకు అగ్నికుల్‌ కాస్మో్‌సకు చెందిన ప్రైవేటు రాకెట్‌ ‘అగ్నిబాణ్‌’ నింగిలోకి ఎగిరింది. చెన్నైకి చెందిన స్టార్టప్‌ అగ్నికుల్‌ కాస్మోస్‌ సంస్థ అగ్నిబాణ్‌ పేరిట తొలిసారిగా రూపొందించిన రాకెట్‌ ప్రయోగాన్ని గురువారం విజయవంతంగా నిర్వహించింది.

WhatsApp: ఇకపై 60 సెకన్లు.. ఈ వాట్సప్ అప్‌డేట్ సూపర్ గురూ...

WhatsApp: ఇకపై 60 సెకన్లు.. ఈ వాట్సప్ అప్‌డేట్ సూపర్ గురూ...

విభిన్న అప్‌డేట్లతో ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకుంటున్న వాట్సప్(WhatsApp) ఇప్పుడు మరో అప్‌డేట్‌తో వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్టేటస్‌ నిడివిని ఒక నిమిషానికి పెంచిన వాట్సప్.. తాజాగా వాట్సప్ స్టేటస్ వాయిస్ నిడివిని కూడా నిమిషానికి పెంచింది.

Truecaller: స్పామ్ కాల్స్ వస్తున్నాయా.. ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌తో ఈజీగా గుర్తించవచ్చు

Truecaller: స్పామ్ కాల్స్ వస్తున్నాయా.. ట్రూకాలర్‌లో ఈ ఫీచర్‌తో ఈజీగా గుర్తించవచ్చు

వినియోగదారుల ఫోన్ కాల్స్‌ని ట్రాక్ చేయడానికి, ఫ్రాడ్ కాల్స్ వస్తుంటే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ట్రూకాలర్(Truecaller ) ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ కాల్ స్కానర్‌(AI Call Scanner)ను ప్రారంభించింది. ఇది AI వాయిస్ స్కామ్ డిటెక్షన్ టెక్నాలజీతో వచ్చింది.

Siri: సిరిని సెట్ చేసుకోలేకపోతున్నారా.. ఈ స్టెప్స్‌

Siri: సిరిని సెట్ చేసుకోలేకపోతున్నారా.. ఈ స్టెప్స్‌

ఐఫోన్ ఉన్న వారికి సిరి గురించి తెలియకుండా ఉంటుందా చెప్పండి. అయితే తొలిసారి ఐఫోన్ కొన్న యూజర్లకు సిరి టెక్నాలజీపై అవగాహన ఉండకపోవచ్చు. సిరి ఉంటే(Hey, Siri!) టెక్ట్సింగ్, కాలింగ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ ఇలా ఎన్నో పనులు నోటితో అయిపోతాయి.

New Mobiles: జూన్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లివే..

New Mobiles: జూన్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్లు, వాటి ఫీచర్లివే..

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. జూన్ నెలలో రకరకాల ఫీచర్లతో వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. మీరు ఫోన్ కొనాలనే ప్లాన్‌లో ఉంటే.. వన్‌ప్లస్, వివో, హానర్, షియోమీ వంటి అనేక కంపెనీల కొత్త మోడళ్ల ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. జూన్‌లో రానున్న ఫోన్ల వివరాలు పరిశీలిద్దాం..

Superfast Charging: 10 నిమిషాల్లోనే కారు చార్జింగ్.. సాంకేతికతలో సరికొత్త సంచలనం

Superfast Charging: 10 నిమిషాల్లోనే కారు చార్జింగ్.. సాంకేతికతలో సరికొత్త సంచలనం

ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ పెట్టినప్పుడు.. 100 శాతం చార్జ్ ఎక్కడానికి కనీసం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. ఈ కారణంగా.. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లలేని పరిస్థితి..

BSNL: బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ అప్‌గ్రేడ్.. ఆఫర్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా

BSNL: బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్లాన్‌ అప్‌గ్రేడ్.. ఆఫర్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దాని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకదాని వేగం, డేటా ప్రయోజనాలను అప్‌గ్రేడ్ చేసింది. రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ అనేది బీఎస్ఎన్ఎల్ బేస్ ప్లాన్. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ప్రయోజనాలతో, ప్లాన్ ఇప్పుడు చందాదారులకు మరింతగా ఆకర్షిస్తోంది.

National : దూరదర్శన్‌ కిసాన్‌లో రోబో యాంకర్లు

National : దూరదర్శన్‌ కిసాన్‌లో రోబో యాంకర్లు

ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి