Home » Tech sector
ఏఐ రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. అత్యాధునిక ఏఐ అభివృద్ధికి అవసరమైన చిప్‌లను చైనాకు అందకుండా చేయడం ద్వారా ఆ దేశ పురోగతిని అడ్డుకోవాలని అమెరికా భావిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోటీ కొనసాగుతున్నప్పటికీ ట్రంప్, జిన్‌పింగ్ సమావేశంలో ఏఐ సాంకేతికతకు సంబంధించి ఏదైనా ఒక అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి.
జియో(Jio) సంస్థ అక్టోబర్ 11న మరో కొత్త యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే జియో సంస్థ అనేక రకాల యాప్‌లు అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్‌లతోపాటు తాజాగా జియో ఫైనాన్స్ యాప్(Jio Finance App)ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.
ప్రస్తుత కాలంలో కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు (Software companies) తమ ఉద్యోగులకు (Employees) షాక్ ఇస్తున్నాయి.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు నేటి నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ రైలును లాంఛనంగా..
ఉద్యోగుల తొలగింపు (Tech layoffs) పరిణామం టెక్ రంగంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. బడాబడా టెక్ దిగ్గజాలు (Tech companies) సైతం వేల సంఖ్యలో సిబ్బందిని తొలగించడం, ఇంకా కొనసాగిస్తుండడం ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి.