Home » Tech news
వరుసగా రెండు విఫల ప్రయత్నాల తర్వాత, స్పేస్‌ఎక్స్ మంగళవారం సాయంత్రం తన మెగా రాకెట్ స్టార్‌షిప్‌ను మళ్లీ ప్రయోగించింది. ఈసారి కూడా అంతరిక్ష నౌక దాని ప్రధాన లక్ష్యం, నియంత్రణ కోల్పోయి అనేక భాగాలుగా (Spacex Starship Failure) విరిగిపోయింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఓపెన్‌ఏఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఐఫోన్ డిజైనర్ జోనీ ఐవ్ స్థాపించిన ప్రముఖ హార్డ్‌వేర్ కంపెనీ 'io'ని 6.5 బిలియన్ డాలర్ల భారీ మొత్తం (రూ. 5,56,92,97,91,600)తో కొనుగోలు (OpenAI Acquisition) చేసింది. దీంతో ఓపెన్‌ఏఐ తన సామర్థ్యాలను మరింత విస్తరించనుంది.
వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను ( WhatsApp Update) ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే స్టేటస్ విభాగంలో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మంచి స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్న వారికి కీలక అలర్ట్ వచ్చింది. ఎందుకంటే ప్రముఖ సంస్థ అమాజ్‌ఫిట్ నుంచి బిప్ 6 స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 26 రోజుల వరకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ వాచ్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
ఓపెన్ ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా అనేక కొత్త మోడల్స్ యూజర్ల కోసం అందుబాటులోకి వచ్చాయి. అయితే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉన్నవి ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మీరు తక్కువ ధరల్లో ఐఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఐఫోన్ మోడల్‌పై ఏకంగా రూ.16 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఒకేసారి బహుళ డ్రోన్‌లను ఢీకొట్టగల డ్రోన్ వ్యవస్థ 'భార్గవాస్త్ర'ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్ నుంచి ప్రయోగించిన దీని స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తుందనే తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మెటా నుంచి కొత్త ఏఐ యాప్ వచ్చేసింది. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఉచితంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
టెలికాం యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో TRAI కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఈజీగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించిన కేసును క్లియర్ చేసుకుంది. అందుకోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI)కి రూ.20.24 కోట్లు చెల్లించింది. ఈ కేసు మ్యాటర్ ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.