Home » Teacher
టీచర్ల సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు తొలగించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు శనివారం సైన్స సెంటర్ లో డీఈఓను కలిశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, ప్రధానకార్యదర్శి లింగమయ్య, ఇతర నేతలు మాట్లాడుతూ...జాబితాల్లో కొందరు టీచర్ల పేరు కనిపించడంలేదన్నారు.
Teacher Beats Students: కీసర ప్రభుత్వ స్కూల్లో పీఈ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. విద్యార్థినిల పట్ల టీచర్ ప్రవర్తించిన తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నట్టు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు.
టీచర్ల బదిలీలు నిర్దేశిత సమయంలో వివాదరహితంగా జరగాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఉపాధ్యాయ బదిలీల చట్టం తీసుకొస్తోంది.
హోం వర్క్ చేయడం లేదన్న కారణంతో ఓ విద్యార్థికి ట్యూషన్ టీచర్ అట్లకాడ కాల్చి వాతలు పెట్టింది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాల భైరవుడి చిత్రాన్ని పేరూరు గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీరాములు ఎంతో సుందరంగా చిత్రీకరించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్.
మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్ రోజున(ఈ నెల 27) స్పెషల్ క్యాజువల్ లీవ్...
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న వేళ.. వారి భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడే టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వారి విద్యార్హత కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది.
కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ప్రకటించనున్న నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.