• Home » TATA IPL2023

TATA IPL2023

Shivam Dube: శివమ్ దూబే సిక్సర్.. పరిగెత్తిన ఛీర్ గాళ్స్.. పెద్ద ప్రమాదం తప్పింది!

Shivam Dube: శివమ్ దూబే సిక్సర్.. పరిగెత్తిన ఛీర్ గాళ్స్.. పెద్ద ప్రమాదం తప్పింది!

ఐపీఎల్ అంటే ఆటగాళ్ల విన్యాసాలే కాదు.. ఛీర్‌గాళ్స్ నృత్యాలు కూడా. బ్యాట్స్‌మెన్ బౌండరీలు కొట్టినపుడు, బౌలర్లు వికెట్లు తీసినపుడు ఆయా జట్లకు చెందిన ఛీర్‌గాళ్స్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులకు ఉల్లాసం కలిగిస్తారు.

MS Dhoni: ధోనీ కోసం ఎదురుచూపులు.. జడేజా అవుట్ అయినప్పుడు పండగ చేసుకున్న చెన్నై ఫ్యాన్స్!

MS Dhoni: ధోనీ కోసం ఎదురుచూపులు.. జడేజా అవుట్ అయినప్పుడు పండగ చేసుకున్న చెన్నై ఫ్యాన్స్!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినా ధోనీకి అభిమాన గణం తగ్గలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో భాగంగా ధోనీ ఏ నగరానికి వెళ్తున్నా స్థానిక టీమ్‌కు కాకుండా ధోనీకే అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

Yashaswi Jaiswal: ``కింగ్``తో నయా సూపర్ స్టార్.. విరాట్ కోహ్లీ నుంచి సలహాలు తీసుకున్న యశస్వి జైస్వాల్!

యువ ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక అద్భుతమైన వరం. ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే కాదు.. దేశ, విదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే వెసులుబాటు కూడా యువ ఆటగాళ్లకు కల్పిస్తోంది.

Sunil Gavaskar: షర్ట్ మీద కాదు.. గుండెల్లో.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్!

Sunil Gavaskar: షర్ట్ మీద కాదు.. గుండెల్లో.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని వారు ఉండరు. ప్రేక్షకులే కాదు.. టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా ధోనీ ప్రవర్తనను, అతడి నాయకత్వ పటిమను ఎంతగానో ఇష్టపడతారు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు కూడా ధోనీ అంటే చాలా ఇష్టం.

GT vs SRH: అంపైర్‌తో హెన్రిచ్ వాగ్వాదం.. షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం.. మ్యాచ్ ఫీజులో కోత!

GT vs SRH: అంపైర్‌తో హెన్రిచ్ వాగ్వాదం.. షాకిచ్చిన ఐపీఎల్ యాజమాన్యం.. మ్యాచ్ ఫీజులో కోత!

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) కొందరు ఆటగాళ్ల ప్రవర్తన కాస్త శృతిమించుతోంది. టీ-20 అంటేనే తీవ్ర ఒత్తడితో కూడుకున్న గేమ్. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రెజర్ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆటగాళ్లు ప్రశాంతత కోల్పోయి అప్పుడప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నారు.

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!

Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ లీగ్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.

Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!

Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!

ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ ప్లే-ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ తడబడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు.

SRHvsLSG: నో-బాల్ వివాదం.. కోహ్లీ.. కోహ్లీ.. అంటూ లఖ్‌నవూ జట్టును టీజ్ చేసిన హైదరాబాద్ అభిమానులు!

SRHvsLSG: నో-బాల్ వివాదం.. కోహ్లీ.. కోహ్లీ.. అంటూ లఖ్‌నవూ జట్టును టీజ్ చేసిన హైదరాబాద్ అభిమానులు!

ఈ ఐపీఎల్‌లో తరచుగా నో-బాల్ వివాదాలు చెలరేగుతున్నాయి. నడుము కంటే ఎత్తులో నేరుగా వచ్చే బంతుల విషయంలో అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. నో-బాల్ నిర్ణయంపై డీఆర్‌ఎస్ కోరే అవకాశం ఉండడం కూడా వివాదాలకు కారణమవుతోంది.

Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit Sharma: సూర్య వచ్చి అడిగిన తర్వాత ప్లాన్ మార్చుకున్నాం.. విధ్వంసకర ఇన్నింగ్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఐపీఎల్ కీలక ప్లే-ఆఫ్స్‌కు చేరుకుంటున్న దశలో ముంబై ఇండియన్స్ టీమ్ జూలు విదిల్చింది. ఇప్పటివరకు ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు ఆడి ఏడింట్లో గెలిచింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

Rashid Khan: రషీద్ ఖాన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది.. ఆల్‌రౌండర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

Rashid Khan: రషీద్ ఖాన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది.. ఆల్‌రౌండర్‌పై నెటిజన్ల ప్రశంసలు!

శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇద్దరు ప్రతిభావంతుల ఆటను మరోసారి ప్రేక్షకులకు అందించింది. ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (49 బంతుల్లో103 నాటౌట్‌) బ్యాట్‌తో చెలరేగాడు

TATA IPL2023 Photos

మరిన్ని చదవండి
Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

Rishabh pant: ఢిల్లీ కోసం పంత్ వచ్చాడు.. స్టేడియంలో సందడి.. ఫొటోలు వైరల్!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

CSK vs GT: ఇలాంటి ఉద్వేగభరిత దృశ్యాలు ఎప్పుడో గానీ కంటపడవ్.. చూసేయండి మరి..!

తాజా వార్తలు

మరిన్ని చదవండి