Home » Tamil
తమిళనాడులోని కళ్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీ సారా తాగి 13 మంది మృతి చెందారు. మరో 60 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీపై అసభ్య పదజాలంతో విమర్శించారనే ఆరోపణలతో తమిళనాడు ( Tamil Nadu ) మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై తూత్తుకుడిలో కేసు నమోదైంది. తిరుచెందూర్ సమీపంలోని తండుపతు గ్రామంలో ఈ నెల 22న ఇండియా కూటమి సమావేశం జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది.
తమిళనాడు అసెంబ్లీలో ప్రసంగాన్ని చదివేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్.రవి నిరాకరించారు. ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను కోరినా సరిగ్గా స్పందించలేదన్నారు.
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో చారిత్రక రాజదండంతోపాటు తమిళనాడుకు చెందిన 19 మంది మఠాలకు చెందిన మఠాధిపతులు ఈ వేడుకలో అందరినీ ఆకర్షించారు....
డీఎంకే 1.34 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందంటూ ఆరోపించిన అన్నామలైపై పరువు నష్టం చేయాలని యోచిస్తోంది.
తమిళనాడులోని(Tamil Nadu) థేని జిల్లాకు చెందిన కమలకన్ని(Kamalakanni) వయసు 108 ఏళ్లు.
హీరో సిద్థార్థ్(Siddharth), అదితీరావు హైదరి (డేటింగ్‌లో ఉన్నారని కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆహ్వానాల మేరకు అప్పుడప్పుడూ వీరిద్దరూ పలు పార్టీలకు హాజరై కెమెరాలకు చిక్కడంతో ఆ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.
ఉమ్మడి కుటుంబంలో కలహాలు సహజమే! దాని వల్ల కుటుంబాలు విడిపోయి వేర్వేరుగా ఉండాల్సి పరిస్థితి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిల్లో ఉన్నారు తమిళ హీరో సూర్య(Tamil hero Suriya).
తమిళ స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక గురించి పరిచయం అవసరం లేదు. కథానాయికగా గ్లామర్ పాత్రలతోపాటు బాధ్యతాయుతమైన పాత్రలను ఆమె పోషించి మెప్పించారు. సూర్యతో వివాహం అనంతరం నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి గృహిణిగా ఇల్లు, ఇద్దరి పిల్లల బాధ్యతతో ముందుకెళ్తున్నారు.