Home » T20 World Cup
మరికొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న తరుణంలో.. ఒకవైపు భారత సెలక్టర్లు జట్టుని ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉండగా, మరోవైపు ఆటగాళ్లు జట్టులో స్థానం పొందేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్-2024లో (IPL 2024) ఉత్తమ ప్రదర్శన కనబరిచి..
టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో.. భారత సెలక్టర్లు టీమిండియా కూర్పు కోసం కసరత్తులు చేస్తున్నారు. టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందుగానే జట్ల వివరాల్ని సమర్పించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డెడ్‌లైన్ విధించడంతో..
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్‌కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్‌నే కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నారట.
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరెవరు స్థానం పొందుతారు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి.. జట్టుని ఫైనల్ చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టు గురించి చర్చించేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని రోజుల క్రితం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని కలిశాడని వార్తలు వచ్చాయి.
ఈమధ్య కాలంలో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో వస్తున్న విమర్శలను పక్కన పెట్టేస్తే.. అతని ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేదు. ముఖ్యంగా.. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ అతని పెర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉంది.
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని..
టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.
ఈమధ్య కాలంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతనికి బ్యాడ్ టైం నడుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్‌గా రావడం.. క్రీడాభిమానులకి ఏమాత్రం రుచించడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సంగతి అటుంచితే.. ఈ ఏడాదిలో త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) భారత జట్టులో ఉంటాడా? లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ మిస్టరీకి ఎప్పుడు తెరపడుతుందో తెలీదు కానీ..