Home » Swimming
కొన్నిసార్లు కొందరిని ప్రమాదాలు ఊహించని విధంగా వెంటాడుతుంటాయి. ఈ క్రమంలో కొందరు అదృష్టం బాగుండి తృుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి అనేక వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వీటిలో...
నీరంటే పిచ్చి... స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి.అవే కైనా ఖరేకి ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కురాలైన మాస్టర్ స్కూబా డైవర్‌గా గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. కొందరు వాహనాల్లో వెళ్తూ ముద్దులు పెట్టుకోవడం చేస్తుంటే.. మరికొందరు పార్కుల్లో అంతా చూస్తుండగానే సరసాలు ఆడుతుంటారు. అలాగే..
పులులు, సింహాలను చూస్తే జంతువులైనా.. మనుషులైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే. జనావాసాల్లోకి ప్రవేశించే పులులు ప్రజలు భయభ్రాంతాలకు గురి చేయడం చూస్తుంటాం. ఇలాంటి...
రంగారెడ్డి జిల్లా: ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది.. సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం సోమవారం గండిపేట చెరువుకు వెళ్లింది. అక్కడ సరదాగా కొంతసేపు గడిపారు. అయితే గండిపేట చెరువులోని నీళ్లను చూసిన బాలుడు నోమిన్ (15) ఒక్కసారిగా సంతోషం పట్టలేక నీళ్లలోకి దిగాడు.
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Telangana: స్కూళ్లకు సెలవులు ఇచ్చేయడంతో పిల్లలు ఎంతో హుషారుగా ఆటల్లో మునిగితేలుతున్నారు. ఆ బాలుడు కూడా తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. కానీ ఆ బంతే అతని పాలిట యమ పాశంగా మారుతుందని ఊహించలేదు. ఇదే బాలుడికి చివరి రోజని ముందే తెలిస్తే తల్లిదండ్రులు కూడా వెళ్లనిచ్చేవారు కారేమో. కానీ జరిగాల్సిన దారుణం జరిగిపోయింది.
చెరువులు, నదులు లేదా స్మిమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం సర్వసాధారణం. అయితే ఇంట్లో ఈత కొట్టడం ఏంటీ.. అది కూడా వంటింట్లో కాలువ ఏంటని ఎవరికైనా సందేహం రావొచ్చు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాప ...
పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని కొందరు, అందరి కంటే తామే గొప్ప అనుకుంటూ మరికొందరు ఏవేవో సాహసాలు చేసి చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు. అయినా అలాంటి వారిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీనికితోడు ఇటీవల రీల్స్ మాయలో పడి ఎంతో మంది...
ఈత కొడుతున్నప్పుడు కొంతమందికి చేపలు, కర్మ కాలి పాములు ఎదురవుతుంటాయి.. కానీ వీళ్ళకు కనిపించిందేంటో చూస్తే..