Home » Suryapet
Road Accident: సూర్యాపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు.. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అప్పులు చేసి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.15లక్షలు పొగొట్టుకుని ఫైనాన్స్ సంస్థల ఒత్తిడి తట్టుకోలేక సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్’ అంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న ఫెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ నుంచి అక్రమంగా నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఓ ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. బాపట్ల జిల్లా నుంచి అక్రమంగా పత్తి విత్తనాలను తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఓ ఏటీఎం కేంద్రం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.19.66 లక్షలు అపహరించిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
నవజాత శిశువులు మొదలు.. నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు.
Child Trafficking: ఆ ముఠా పిల్లలు లేని వారిని గుర్తించి.. 10 వేల నుండి 2 లక్షల కమీషన్‌తో విక్రయాలు సాగించింది. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించింది.
Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.
సూర్యాపేటలో ఒక మహిళకు అనుమతుల్లేని ఆస్పత్రిలో అబార్షన్ చేయించడంతో తీవ్ర రక్తస్రావం సంభవించి ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్‌కు తరలించకుండా ఉం డేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్‌స్పెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.