• Home » Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

IPL 2024: సన్‌రైజర్స్ vs నైట్ రైడర్స్ మ్యాచ్ పిచ్ రిపోర్టు ఎలా ఉందంటే..

ఐపీఎల్ 2024లో శుక్రవారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాటం మొదలుకానుంది. గతేడాది ఫేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ ఈ సారి సత్తా చాటాలని భావిస్తోంది. కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్ ఆధ్వర్యంలో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.

Kavya Maaran: కావ్య మారన్ ముఖంలో చిరునవ్వు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Kavya Maaran: కావ్య మారన్ ముఖంలో చిరునవ్వు.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘సన్‌రైజర్స్ హైదరాబాద్’ ఫ్రాంచైజీ సహ-యజమాని కావ్య మారన్ మైదానంలో ఎప్పుడూ చూసిన దుఃఖంతోనే కనిపిస్తారు. ఐపీఎల్‌లో తన జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చనప్పుడు.. ఆమె ఆవేదన చెందుతుంటారు. నోటితో చెప్పకపోయినా.. తన భావాలతోనే ‘సరిగ్గా ఆడండిరా బాబు’ అంటూ నిట్టూరుస్తుంటారు.

SA20: వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఫైనల్లో సూపర్ కింగ్స్ చిత్తు

SA20: వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఫైనల్లో సూపర్ కింగ్స్ చిత్తు

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ జట్టు వరుసగా రెండో సీజన్‌లోనూ అదరగొట్టింది. ఎయిడెన్ మాక్రమ్ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. వన్‌సైడేడ్‌గా జరిగిన ఫైనల్ పోరులో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది.

Ranji Trophy: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. 8 వికెట్లతో భువనేశ్వర్ విశ్వరూపం

Ranji Trophy: సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. 8 వికెట్లతో భువనేశ్వర్ విశ్వరూపం

రంజీ ట్రోఫీ 2024లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ చెలరేగుతున్నాడు. లీగ్ దశ పోటీల్లో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే విశ్వరూపం చూపించాడు. నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

IPL 2024 Auction: నేను చాలా విన్నాను.. సన్‌రైజర్స్‌లో చేరడంపై ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే..?

IPL 2024 Auction: నేను చాలా విన్నాను.. సన్‌రైజర్స్‌లో చేరడంపై ప్యాట్ కమిన్స్ ఏమన్నాడంటే..?

Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.

David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

David Warner: డేవిడ్ వార్నర్‌ను బ్లాక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్

David Warner: ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు.

IPL Auction: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. ప్యాట్ కమిన్స్‌కు భారీ ధర

IPL Auction: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు.. ప్యాట్ కమిన్స్‌కు భారీ ధర

IPL Auction: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు వేలంలో అమ్ముడుపోయాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇంత ధర ఏ ఆటగాడు పలకలేదు.

IPL Auction 2024: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

IPL Auction 2024: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై సెంచరీతో చెలరేగిన ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఏకంగా రూ.6.80 కోట్ల మొత్తాన్ని వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది.

IPL 2024: మరికాసేపట్లో ఐపీఎల్ వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే..?

IPL 2024: మరికాసేపట్లో ఐపీఎల్ వేలం.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయంటే..?

IPL 2024 action: ఐపీఎల్ వేలానికి అంతా సిద్ధమైంది. తొలిసారిగా ఓ మహిళ వేలాన్ని నిర్వహించనుండడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈ వేలాన్ని కూడా నిర్వహించనున్నారు.

Rajinikanth: కావ్యను అలా చూస్తే బాధేసేది..

Rajinikanth: కావ్యను అలా చూస్తే బాధేసేది..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌( Rajinikanth) ఒక్కసారిగా ఐపీఎల్‌ టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) గురించి ప్రస్తావించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి