Home » Summer
వేసవి కాలం ప్రారంభమైందో లేదో అప్పుడే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మున్ముం దు పరిస్థితి తలుచుకుంటే హడలిపోయేలా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.
రాయలసీమలో శనివారం తీవ్రమైన వేడి వాతావరణం కొనసాగింది. పలుచోట్ల వడగాడ్పులు వీచాయి.
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలను అందరూ ఇష్టపడతారు. అయితే.. ఈ పుచ్చకాయలను చూసి తినకపోతే అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలేంటో ఈ వార్తలో తెలుసుకుందాం పదండిమరి...
తీరప్రాంత జిల్లాల్లో మరో ఐదురోజులు వేడిగాలులతోపాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు కానున్నాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర కన్నడ జిల్లాను ఎల్లో అలర్ట్‌గా ప్రకటించింది.
వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారనున్నాయి. గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి.
Heat wave: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి.
వేసవిలో మీ ఇంటిని చల్లగా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు...
వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు.