Home » Sullurpeta
ISRO: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి రీశాట్-1బీ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. ఆదివారం ఉదయం శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇందు కోసం కౌంట్‌డౌన్ శనివారం ఉదయం ప్రారంభైంది.
భారత సరిహద్దులపై నిఘా కోసం ఇస్రో మే 18న ఈవోఎస్–09 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ–సీ61 ద్వారా ప్రయోగించనుంది. రాత్రింబవళ్లు, వర్షంలోనూ స్పష్టమైన చిత్రాలు తీయగల అధునాతన రాడార్ వ్యవస్థ దీనిలో ఉంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో 24 గంటల నిఘా కోసం భారత్ ఈవోఎస్-09 గూఢచారి ఉపగ్రహాన్ని జూన్‌లో ప్రయోగించబోతోంది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.
జన్మనిచ్చిన కన్నతల్లినే కొడుకు చిత్రహింసలు పెడుతున్న అతి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో రామారావు అనే వ్యక్తి తన తల్లిని మానసికంగా, శరీరకంగా వేదనకు గురిచేస్తున్నాడు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీఎస్‌ఎల్వీ-ఎఫ్16 రాకెట్ యొక్క రెండో దశ పరికరాన్ని షార్‌కు చేరింది. ఈ రాకెట్ ద్వారా ఇస్రో-నాసాకు చెందిన నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే నెలాఖరులో జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు
జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగానికి అవసరమైన ధ్రవ ఇంధన వాహనం భారీ భద్రత నడుమ షార్‌కు చేరింది. మహేంద్రగిరి నుంచి శ్రీహరికోటకు ప్రత్యేక వాహనంలో రవాణా చేశారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహం రోదసిలోకి పంపబడుతుంది. ఇక, నారాయణన్ గారు రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుండి రాకెట్ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు
సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆమె తూలి కిందపడ్డారు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. గాయమైనచోట రక్తం కారుతుండడంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సూళ్లూరుపేటలో ఓవ్యక్తి అర్ధరాత్రి మారణాయుధాలతో హల్‌చల్ చేసిన సంఘటన ఇది. పక్కింట్లో ఉంటున్న దంపతులపై దాడికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పారిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చే. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.