• Home » Student

Student

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

మార్కులు తక్కువ వచ్చాయని అవమానభారంతో.. ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మచ్చబొల్లారం, మధురానగర్‌ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

 TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త..

TG EAPCET: విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త తెలిపింది. ఇంతకుమందు విద్యార్థులు సంబంధిత వెబ్‌సెట్‌లో ఫలితాలు చూసుకోవడానికి ఇబ్బందులు పడేవారు. వారి ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజల్ట్స్‌ను నేరుగా విద్యార్థుల మొబైల్‌కే పంపిస్తున్నట్లు తెలిపింది.

ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి: ఏపీటీఎఫ్‌-1938

ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలి: ఏపీటీఎఫ్‌-1938

ఏపీటీఎఫ్-1938 టీచర్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పులో చురుకుగా పాల్గొనాలని కోరారు.ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో భాగంగా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడు రోజుల కార్యక్రమం చేపట్టనున్నారు.

AP DSC Notification: మెగా డీఎస్సీ బీ రెడీ

AP DSC Notification: మెగా డీఎస్సీ బీ రెడీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండు విడతలుగా నోటిఫికేషన్లు విడుదల చేయబడిన ఈ డీఎస్సీలో దరఖాస్తు గడువు మే 15 వరకు ఉంటుంది

JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..

JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..

JEE topper Archisman Nandy: పరీక్షకు మూడు రోజుల ముందు ఆర్కిస్‌మ్యాన్ నాండి కారు ప్రమాదానికి గురయ్యాడు. తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కుటుంబం మొత్తం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం జరిగిన మూడు రోజులకు ఆర్కిస్‌మ్యాన్ నాండి జేఈఈ మెయిన్ సెసన్ 1 పరీక్ష రాశాడు. 99 శాతం స్కోర్ చేశాడు.

10th Class: టెన్త్ విద్యార్థికి ఎంత కష్టం వచ్చింది.. పరీక్ష పాస్ కాకపోతే బ్రేకప్..

10th Class: టెన్త్ విద్యార్థికి ఎంత కష్టం వచ్చింది.. పరీక్ష పాస్ కాకపోతే బ్రేకప్..

10th Class Student Answer Sheet: విద్యార్థి ఆన్సర్ షీటులో రాసింది చదివి ఆ టీచర్ షాక్ అయ్యాడు. తనను పరీక్షల్లో పాస్ చేసి.. తన ప్రేమను గెలిపించాలని ఆ విద్యార్థి రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

NRI Medical Student Suicide: ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

NRI Medical Student Suicide: ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాలలో చదువుతున్న ప్రవీణ్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు డీన్‌ మరియు వైస్‌ ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..

Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..

TS EAMCET 2025: తెలంగాణ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ విడుదల.. డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్, డ్రెస్ కోడ్ తదితర వివరాల కోసం

TS EAMCET 2025: తెలంగాణ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్‌ విడుదల.. డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్, డ్రెస్ కోడ్ తదితర వివరాల కోసం

TS EAPCET Hall Ticket 2025 Released: టీఎస్ EAMCET 2025 హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు లాగిన్ పేజీలో వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, ఇతర వివరాలను ఉపయోగించి వారి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు తదితర పూర్తి వివరాల కోసం..

 మా నాన్న చనిపోయాడు..చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్‌రావు

మా నాన్న చనిపోయాడు..చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్‌రావు

సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాధను విని మాజీ మంత్రి హరీష్‌రావు కంట కన్నీరు పెట్టుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి