Home » Student
నీట్ ఫలితాల వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకు, మార్కులు, సామాజికవర్గాల ఆధారంగా ఏ విద్యాసంస్థలో ఎంబీబీఎస్ ప్రవేశం దక్కుతుందనేదానిపై అంచనాలు రూపొందించుకుంటున్నారు.
ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ మాత్రమే అన్న భావన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.
BAMS eligibility after NEET: NEET UG లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు డాక్టర్ కల నెరవేరదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హై స్కోర్ లేకపోయినా BAMS లో ప్రవేశం పొంది అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.
ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం.
నీట్-2025 ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించారని...
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-2025 యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
జాతీయ స్థాయి సైన్స్ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
బడికి వేళయింది. గురువారం నుంచి బడి గంట మోగనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 లక్షల మంది విద్యార్థులకు...
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీటు వస్తుందా, రాదా అనే అనుమానాలు వద్దని.. రాష్ట్రంలో బోలెడన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు.