Home » Statue of Equality
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తైన హిందూ దేవుడు విష్ణుమూర్తి విగ్రహం ఉందని మీకు తెలుసా.. అదీ భారత దేశంలో కాదు. ఇది ఇండోనేషియా దేశంలో ఉంది. బాలిలోని గరుడ విష్ణు కెంచన విగ్రహం ఒక సాంస్కృతిక అద్భుతం.
సమతామూర్తి రూపశిల్పి, చీఫ్ అర్కిటెక్ట్ డిఎన్‌వి ప్రసాద్ స్థపతికి మరో అరుదైన గౌరవం దక్కింది.