• Home » SriLanka Cricketers

SriLanka Cricketers

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

న్యూజిలాండ్‪పై శ్రీలంక సంచలన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్‌-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై ఐసీసీ చర్యలు తప్పదా?

ట్రై సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.

భారత్, శ్రీలంక  వివాదంపై  స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

భారత్, శ్రీలంక వివాదంపై స్పందించిన మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్

దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.

'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య

'ఇంటికి వెళ్లిపో'.. వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్య

శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.

IND VS SL: భారత్‌ - ఏ 265 పరుగులకు ఆలౌట్..

IND VS SL: భారత్‌ - ఏ 265 పరుగులకు ఆలౌట్..

ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక-ఏ జట్టుకు భారత్-ఏ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది.

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

వరల్డ్ కప్2026లో ఇంగ్లండ్ శుభారంభం.. శ్రీలంకపై సూపర్ విక్టరీ

మహిళా టీ20 ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 87 పరుగుల తేడాతో గెలిచింది.

శ్రీలంక చేతిలో వెస్టిండీస్ ఘోర ఓటమి

శ్రీలంక చేతిలో వెస్టిండీస్ ఘోర ఓటమి

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో శ్రీలంక జట్టు శుభారంభం చేసింది. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 41 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది.

వైభవ్‌ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర

వైభవ్‌ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర

ఈ ఐపీఎల్‌ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు.

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!

మహిళలు స్నానం చేస్తుండగా వీడియో.. శ్రీలంక క్రికెటర్ల అరెస్ట్!

శ్రీలంకకు చెందిన ఇద్దరు అండర్‌-19 క్రికెటర్లు ఓ వివాదంలో చిక్కుకున్నారు. హోటల్ బాత్‌రూమ్‌ల్లో లేడీ డాక్టర్లు స్నానం చేస్తుండగా వీడియోలు తీశారనే ఆరోపణలపై సదరు ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తన రెండు రోజుల అధికారిక శ్రీలంక పర్యటనలో భాగంగా నేడు (ఆదివారం) ఆ దేశ ప్రధాని హరిణి అమరసూర్యతో సమావేశమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి