• Home » SriLanka Cricketers

SriLanka Cricketers

అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..

అంపైర్లపై నిర్ణయంపై శ్రీలంక ప్లేయర్లు ఫైర్..

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట చివర్లో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. కోపంతో లంక బ్యాటర్ గ్లౌజులను విసిరేశాడు.

భారత్-శ్రీలంక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

భారత్-శ్రీలంక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక-భారత్ రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది.

శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

శ్రీలంకతో రెండో టెస్టు: భారీ స్కోర్.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. 503/9 స్కోర్ వద్ద టీమిండియా డిక్లేర్ చేసింది.

తనపై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన జైస్వాల్

తనపై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన జైస్వాల్

శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.

శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత

శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు రిషభ్‌ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని అధిగమించాడు.

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

జైస్వాల్, ఫెర్నాండో గొడవపై స్పందించిన భారత్ కోచ్

కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. దీనిపై తాజాగా భారత్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు.

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!

టీమిండియా కీలక నిర్ణయం.. దులీప్ ట్రోఫీకి ఆ ఆటగాళ్లకు నో పర్మిషన్!

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు రిజర్వ్ ఆటగాళ్ల దేశవాలీ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీకి ఆడేందుకు పర్మిషన్ ఇవ్వలేదు.

ఇది టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కాదు: శ్రీలంక మాజీ క్రికెటర్

ఇది టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కాదు: శ్రీలంక మాజీ క్రికెటర్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బౌలింగ్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ అదరగొట్టినా.. బ్యాటింగ్‌పై మాత్రం శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ప్రశ్నలు సంధించాడు.

IND vs SL: శ్రీలంకపై భారత్ ఘన విజయం

IND vs SL: శ్రీలంకపై భారత్ ఘన విజయం

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిడింయా గెలిచింది.

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

భారత్‌తో తొలి టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట.. శ్రీలంక స్కోర్ ఎంతంటే?

గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి