• Home » Srikalahasti

Srikalahasti

TDP-Janasena: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య  చిచ్చు పెట్టిన టపాసుల రగడ

TDP-Janasena: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య చిచ్చు పెట్టిన టపాసుల రగడ

Andhrapradesh: శ్రీకాళహస్తిలో జనసేన, టీడీపీ మధ్య టపాసుల రగడ చిచ్చుపెట్టింది. శ్రీకాళహస్తికి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఖరారు చేయడంతో నిన్న (గురువారం) రాత్రి శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ నగరం వినుత ఇంటిముందు టీడీపీ నాయకులు బాణాసంచా కాల్చారు. అయితే రెచ్చగొట్టేలా వ్యవహరించిన టీడీపీ నేతల తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP News: శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్

AP News: శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్

Andhrapradesh: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు డ్రోన్‌ సహాయంలో ఆలయానికి సంబంధించి వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

 Srikalahasti: ముక్కంటి ఆలయం వద్ద చెన్నై యువకుల అరెస్ట్.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

Srikalahasti: ముక్కంటి ఆలయం వద్ద చెన్నై యువకుల అరెస్ట్.. ఇంతకీ వాళ్లేం చేశారంటే..

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగిరిన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి డ్రోన్‌తో వీడియోల చిత్రీకరణ నిర్వహించినట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఐదుగురు తమిళనాడుకు చెందిన యువకులున్నట్టు తెలుస్తోంది.

AP NEWS: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు:  కలెక్టర్ లక్ష్మిషా

AP NEWS: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్ లక్ష్మిషా

శ్రీకాళహస్తి(Srikalahasti) ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా(Collector Lakshmi Shah) వ్యాఖ్యానించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీషా , ఎస్పీ మల్లికాగార్గ్ గురువారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

AP News: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం..

AP News: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం..

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం జరిగింది. రావణాసురుడికి ఎన్ని తలలు ఉంటాయో కూడా తెలియకుండా అధికారులు కొత్తగా రావణాసురుడి వాహనం సిద్ధం చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో నవకంఠ రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు.

YCP: శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు

YCP: శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు

శ్రీకాళహస్తిలో వైసీపీ బరితెగింపు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ అతిథి గృహంలో ప్రభుత్వ వలంటీర్లకు వైసీపీ నేతలతో రాజకీయ పాఠాలు చెప్పిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని సినిమా వీధి, దోబీ ఘాట్, పెద్ద మసీదు వీధి, ఎం.ఎం వాడా, తెలుగుగంగ కాలనీ, జయరాం రావు వీధులకు చెందిన తొమ్మిది మంది వలంటీర్లకు శిక్షణ ఇప్పిస్తోంది.

Tirupati: బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Tirupati: బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ అజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు మరో 26 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

AP News: శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం.. చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ

AP News: శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం.. చంద్రబాబు టూర్‌పై ఉత్కంఠ

శ్రీకాళహస్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇంకోవైపు అడుగడుగునా అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ ఫ్లెక్సీలు కొన్నింటిని తొలగించారు. మరికొన్ని ఫ్లెక్సీల్లో సైకో పోవాలి అనే పదానికి అధికారులు రంగులు వేశారు.

Chandrababu Tour: శ్రీకాళహస్తిలోనూ హైటెన్షన్.. చంద్రబాబు పర్యటన ఎలా ఉంటుందో..!?

Chandrababu Tour: శ్రీకాళహస్తిలోనూ హైటెన్షన్.. చంద్రబాబు పర్యటన ఎలా ఉంటుందో..!?

టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను వైసీపీ రణరంగంగా మార్చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి పేరుతో విస్తృత పర్యటన సాగిస్తున్నారు. అయితే.. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?

Anju Yadav : అంజూ యాదవ్ వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా.. పరిశీలనలో మూడు నియోజకవర్గాలు.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!?

సీఐ అంజూ యాదవ్.. (CI Anju Yadav) ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది..! వైసీపీ బ్యాచ్ (YSRCP Batch) ఈమెను ఈమెను ‘లేడీ సింగం’.. ‘ఆంధ్రా కిరణ్ బేడీ’ గా.. సామాన్యులు, నెటిజన్లు మాత్రం వివాదాస్పద సీఐగా పిలుచుకుంటున్నారు.! ఇప్పటికే పలుమార్లు వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన అంజూ యాదవ్.. జనసేన కార్యకర్తను అకారణంగా చెంపలకేసి కొట్టడం, ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీరియస్‌గా తీసుకొని స్వయంగా వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యారు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి