• Home » Srikakulam

Srikakulam

TDP: ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి: అచ్చెన్నాయుడు

TDP: ఇబ్బంది అయితే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురండి: అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కక్ష సాధింపులు ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌ ప్రమాద మృతుల్లో.. ముగ్గురు ఆంధ్రులు

కువైట్‌లోని మంగ్‌ఫలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు దుర్మరణంపాలయ్యారు. తెలంగాణకు చెందిన మరో ముగ్గురు అగ్నికీలలు, దట్టమైన పొగను తప్పించుకునేందుకు భవనం పైనుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 50 మంది మృతిచెందగా..

Delhi: ఎర్రన్న వారసుడిగా!

Delhi: ఎర్రన్న వారసుడిగా!

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్‌ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

AP Election Results: 8 జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్.. వైసీపీ అడ్రస్ గల్లంతు..

AP Election Results: 8 జిల్లాల్లో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్.. వైసీపీ అడ్రస్ గల్లంతు..

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి అదరగొట్టింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలకుగానూ 8 జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎనిమిది జిల్లాల్లో 110 సీట్లు ఉండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 110 సీట్లలో విజయం సాధించింది.

AP Elections 2024: మంత్రి ధర్మానకు టెన్షన్.. సీన్‌ రివర్స్‌ అయినట్టేనా..!?

AP Elections 2024: మంత్రి ధర్మానకు టెన్షన్.. సీన్‌ రివర్స్‌ అయినట్టేనా..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) కీలకఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థుల్లో టెన్షన్‌ సాధారణమే. కానీ గత ఎన్ని కల్లో బొటాబొటీ మెజార్టీతో గెలిచిన వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో మాత్రం మరింత టెన్షన్‌ కనిపిస్తోంది. ఇందులో ప్రస్తుత శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) ముందువరుసలో ఉన్నారు..

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

Results: ఏపీ-తెలంగాణకు సగం.. సగం

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎప్‌సెట్‌ ఫలితాల్లో టాప్‌-10 ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులు సమానంగా పంచుకున్నారు. ఇంజనీరింగ్‌, అగ్రి-ఫార్మసీ విభాగాల్లోని తొలి పది ర్యాంకుల్లో తెలంగాణ, ఏపీకి చెందిన విద్యార్థులకు ఐదేసి ర్యాంకులు దక్కాయి.అయితే, రెండు విభాగాల్లోనూ ఏపీకి చెందిన విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. ఇంజనీరింగ్‌లో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగంలో

AP Elections: బస్సులు పెడ్తున్నం.. బయల్దేరండి.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లకు ఫోన్లు!

AP Elections: బస్సులు పెడ్తున్నం.. బయల్దేరండి.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ఓటర్లకు ఫోన్లు!

‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్‌ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్‌కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి..

AP Assembly Elections: వాలంటీర్లపై దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

AP Assembly Elections: వాలంటీర్లపై దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్లుపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి కండువా వెయ్యని, రాజీనామా చెయ్యని వాలంటీర్ మే 5 వ తారీఖు అనంతరం ఉండరని ఆయన స్పష్టం చేశారు.

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

AP Elections: టార్గెట్ 100.. అక్కడ గెలిస్తే అధికారం వచ్చినట్లే..!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. గెలుపు కోసం ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేజిక్ ఫిగర్ 88 దాటేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రధానంగా 2019 ఎన్నికల్లో ఏడు జిల్లాల పరిధిలో గల 101 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ 85 స్థానాల్లో గెలుచుకుంది. దీంతో దాదాపు మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన సీట్లను వైసీపీ 7జిల్లాల పరిధిలో సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలంటే ఈ ఏడు జిల్లాలే కీలకం కానున్నట్లు పార్టీలు లెక్కలు వేస్తున్నాయి.

 Elections 2024: జగన్‌కు షాక్.. టీడీపీ బాట పట్టిన వలంటీర్లు!

Elections 2024: జగన్‌కు షాక్.. టీడీపీ బాట పట్టిన వలంటీర్లు!

వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆలోచన రేకెత్తించింది. ఐదేళ్లపాటు వైసీపీకి అడ్డగోలుగా చాకిరీ చేసినా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి