Home » Srihari
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొండా సురేఖ అంశంపై మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఆమె వివరణను నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు.
మత్స్యకారుల సంక్షేమంపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక సమావేశం నిర్వహించారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో చర్చలు జరిపారు.