• Home » Sri Venkateswara University

Sri Venkateswara University

Leopard: ఎస్వీయూలో చిరుత కలకలం

Leopard: ఎస్వీయూలో చిరుత కలకలం

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

Chandra Babu: దార్శనికత గల నాయకుడు

Chandra Babu: దార్శనికత గల నాయకుడు

క్రమశిక్షణ గల విద్యార్థి.. దార్శనికత గల నాయకుడిగా ఎదిగారని చంద్రబాబు నాయుడును ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు వక్తలు పేర్కొన్నారు.

SVU: ఎస్వీయూలో ముగిసిన  యువ తరంగ్‌

SVU: ఎస్వీయూలో ముగిసిన యువ తరంగ్‌

ఎస్వీయూలో మూడు రోజులుగా నిర్వహించిన ‘యువతరంగ్‌’ కార్యక్రమం ఆదివారం ముగిసింది. విజేతలకు బహుమతులు అందజేశారు.

తుమ్మల సమర్పించిన పురాణపండ ‘పచ్చకర్పూరం’.. నేటికీ పరిమళిస్తూనే ఉందంటోన్న తిరుమల పండిత బృందం

తుమ్మల సమర్పించిన పురాణపండ ‘పచ్చకర్పూరం’.. నేటికీ పరిమళిస్తూనే ఉందంటోన్న తిరుమల పండిత బృందం

ఇటీవల శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలో జరిగిన ఒక సెమినార్‌కు విచ్చేసిన కొందరు, ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ఎనిమిదేళ్లనాడు తుమ్మల నాగేశ్వర రావు ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ ‘పచ్చకర్పూరం’ గ్రంధంలో కొన్ని అంశాల్ని సభాముఖంగా ప్రస్తావించి.. ప్రశంసించడంతో... మరొకసారి ఈ పరమోత్తమమైన గ్రంధం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విశేషాన్ని అప్పటికప్పుడు ప్రముఖ రచయిత పురాణపండకు ఫోన్‌లో ఒక ప్రొఫెసర్ తెలియపరిచగా... ‘తిరుమల రంగనాయకమంటపంలో వేదపండితుల మంత్ర ధ్వనుల మధ్య కప్పే శేష వస్త్రం’ ఎలాంటి అనిర్వచనీయ ఆనందానుభూతినిస్తుందో అదే అనుభూతి కలుగుతోందని పురాణపండ సంతోషం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి