Home » Sports news
ఆసియాడ్ పురుషుల క్రికెట్‌లో వరుణుడి హవా సాగుతోంది. వర్షం కారణంగా మంగళవారం జరగాల్సిన రెండు క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి.
ఆసియా క్రీడల్లో నేడు ఆర్చరీ, బాక్సింగ్, షూటింగ్, హాకీ, స్క్వాష్, రెజ్లింగ్, సైక్లింగ్ సహా పలు ఈవెంట్లలో భారత క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మహిళల హాకీ సెమీఫైనల్‌లో భారత్–కొరియా, స్క్వాష్ క్వార్టర్స్‌లో భారత్–సింగపూర్, పురుషుల విభాగంలో భారత్–కువైట్ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే నరేందర్ (+90 కిలోలు) కాంస్య పతకం దక్కించుకోగా.. తాజాగా మరో ఇద్దరు బాక్సర్లు అంకుశ్ (80 కిలోలు), పర్వీన్ హూడా (65 కిలోలు) తమ విభాగాల్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లి పసిడి పతకాలకు ఒక్క బౌట్ దూరంలో నిలిచారు.
ఈ ఆసియాడ్‌లో పోటీలు ముగింపుకొస్తున్నా, షూటింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం దక్కలేదే అన్న బాధ.. ఈ పరిస్థితుల్లో ‘పసిడి’ చూపులకు తెరదించుతూ నీరూ ధాండా గన్‌తో గర్జించింది.
భారత మహిళల క్రికెట్‌లో యువ స్పిన్నర్ శ్రీ చరణి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఇక, రేటింగ్ పాయింట్ల విషయంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
తీవ్ర ఒత్తిడి.. నరాలు తెగే ఉత్కంఠ.. నాటకీయ పరిణామాల మధ్య ఐదు షూటా్‌ఫలు కాచుకొన్న హైదరాబాద్‌కు చెందిన పిస్టల్ షూటర్ ఇషా సింగ్.. ఎట్టకేలకు రజతంతో మురిసింది. హోరాహోరాగా సాగిన మహిళల...
ఆర్చరీ: పురుషుల రికర్వ్ వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్-ధీరజ్, నీరజ్ (ఉ. 5.30), మహిళల రికర్వ్ వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్-కీర్తి, కుమ్‌కుమ్ (ఉ. 9.45); అథ్లెటిక్స్...
ఓ దశలో తీవ్ర ఒత్తిడికి గురై పతకం సాధిస్తానో లేదోనన్న ఆందోళనలో ఉన్న షూటర్ ఇషా సింగ్‌కు తల్లి చేసిన హెచ్చరిక మంత్రంలా పనిచేసింది. అమ్మ మాటలతో సాంత్వన పొందిన ఆమె ఆసియా క్రీడల్లో ఫలితం రాబట్టగలిగింది...
అంచనాలకు తగ్గట్టే లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించాడు. గత క్రీడల్లోనూ రజత పతకం సొంతం చేసుకొన్న శ్రీశంకర్ రెండో ప్రయత్నంలో..
ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు, బాక్సర్లు, షూటర్ల జోరు కొనసాగుతోంది. షూటింగ్..మహిళల షాట్‌గన్‌లో నీరూ ధండా స్వర్ణ రేసులో నిలవగా, 4గీ100 మీ. మిక్స్‌డ్ రిలేలో భారత బృందం ఫైనల్‌కు క్వాలిఫై అయ్యింది...