• Home » Sport Climbing

Sport Climbing

స్టార్క్‌ ... నెంబర్‌ వన్‌

స్టార్క్‌ ... నెంబర్‌ వన్‌

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా తన నెంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

పునరాగమనాన్ని ఘనంగా చాటిన బుమ్రా.. జడేజాను అధిగమించి..

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన వన్డే పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్ వికెట్‌తో ఈ స్పీడ్‌స్టర్ రెండు ఘనతలు సాధించాడు. అవేంటంటే...

Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. ఎంత పనాయె బుమ్రా

Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. ఎంత పనాయె బుమ్రా

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. అనుకున్నదే అయింది. బుమ్రా విషయంలో టీమ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇది కప్ అవకాశాలను ఎంత మేర ప్రభావం చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి