• Home » South Africa

South Africa

South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!

South Africa: అదరగొడుతున్న సఫారీలు.. 8 మ్యాచ్‌లు.. 7 సార్లు 300 ప్లస్ స్కోర్లు..!!

వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ నుంచే దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడుతోంది. గత 8 మ్యాచ్‌లలో ఏడు సార్లు ఆ జట్టు 300 పరుగులకు పైగా స్కోర్లు నమోదు చేసింది.

SA Vs BAN: డికాక్, క్లాసెన్ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా మళ్లీ భారీ స్కోరు

SA Vs BAN: డికాక్, క్లాసెన్ వీరబాదుడు.. దక్షిణాఫ్రికా మళ్లీ భారీ స్కోరు

వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జోరు మీద కనిపిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారీ స్కోరు సాధించింది. ఈనెల 21న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 399 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీ జట్టు.. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది.

World Cup: ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు సౌతాఫ్రికాకు పూనకాలే.. వరుసగా ఆరోసారి..

World Cup: ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు సౌతాఫ్రికాకు పూనకాలే.. వరుసగా ఆరోసారి..

వన్డే క్రికెట్‌లో కొంత కాలంగా సౌతాఫ్రికా రెచ్చిపోతోంది. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే చాలు ఆ జట్టు బ్యాటర్లు పూనకాలు వచ్చినట్టుగా చెలరేగుతున్నారు. దీంతో ఆ జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా 6 వన్డేల్లో 300కు పైగా పరుగులు సాధించడం విశేషం.

ENG Vs SA: డిఫెండింగ్ ఛాంపియన్‌కు మళ్లీ షాక్.. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ ఓటమి

ENG Vs SA: డిఫెండింగ్ ఛాంపియన్‌కు మళ్లీ షాక్.. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ ఓటమి

వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ చేతిలో 69 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్.. ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 229 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

SA Vs ENG: దక్షిణాఫ్రికా భారీ స్కోరు.. ఇంగ్లండ్ ముందు 400 రన్స్ టార్గెట్

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.

World Cup: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ దూరం!

World Cup: సౌతాఫ్రికాకు బిగ్ షాక్.. కీలక మ్యాచ్‌కు కెప్టెన్ దూరం!

గత మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ చేతిలో అనూహ్య రీతిలో ఓడి షాక్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఇంతలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ఆ జట్టు కెప్టెన్ తెంబా బవుమా దూరమయ్యాడు.

Netherlands: వరుసగా రెండు ప్రపంచకప్‌లలో సఫారీలను చిత్తు చేసిన డచ్ టీమ్

Netherlands: వరుసగా రెండు ప్రపంచకప్‌లలో సఫారీలను చిత్తు చేసిన డచ్ టీమ్

నెదర్లాండ్స్ టీమ్ సఫారీలకు షాక్ ఇవ్వడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ ఓడించింది.

ODI World Cup 2023: దక్షిణాఫ్రికా జోరుకు వరుణుడు అడ్డంకి.. ధర్మశాలలో ప్రారంభం కాని మ్యాచ్

ODI World Cup 2023: దక్షిణాఫ్రికా జోరుకు వరుణుడు అడ్డంకి.. ధర్మశాలలో ప్రారంభం కాని మ్యాచ్

ధర్మశాలలో నెదర్లాండ్స్‌-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.

ODI World Cup: సెంచరీతో చెలరేగిన డికాక్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?

ODI World Cup: సెంచరీతో చెలరేగిన డికాక్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?

వన్డే ప్రపంచకప్‌లో మరోసారి దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. శ్రీలంకపై 428 పరుగులు చేసిన సఫారీ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా మంచి స్కోరు సాధించింది.

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు స్కోరు.. శ్రీలంక ముందు దక్షిణాఫ్రికా భారీ టార్గెట్

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో రికార్డు స్కోరు.. శ్రీలంక ముందు దక్షిణాఫ్రికా భారీ టార్గెట్

ఢిల్లీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చెలరేగి ఆడింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీల దాహం తీర్చుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి