Home » Somireddy Chandramohan Reddy
Andhrapradesh: కృష్ణపట్నం పోర్ట్ మూతపడుతుందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కాకాణి కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడుతాను అని ప్రకటన చేశారని అన్నారు.
వ్యవసాయంపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆ ఛాలెంజ్‌పై మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు.
Andhrapradesh: ఉరవకొండ సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన స్టార్ క్యాంపెయినర్ల అంశంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Andhrapradesh: కృష్ణపట్నం కంటైనర్ టెర్మినాల్ మూతపడిపోనుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చే వెయ్యి కోట్ల ఆదాయం నిలిచిపోనుందని అన్నారు. కృష్ణపట్నం పోర్టు రావడానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.
దేశ వ్యాప్తంగా పొదుపుకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.
నెల్లూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు.
నెల్లూరు: దేశంలోనే అతపెద్ద కుంభకోణం నెల్లూరు జిల్లాలో జరుగుతుందని రూ.వేల కోట్ల ఖనిజాలను దోచేస్తున్నారని, సీఎం జగన్ శ్రీమతి భారతికి ముడుపులు పంపాలని బహిరంగంగా చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నాలుగు రోజులుగా వరదాపురంలో అక్రమ క్వారీ తవ్వకాల ప్రాంతంలో సోమిరెడ్డి దీక్ష చేస్తున్నారు.
అక్రమ మైనింగ్‌పై పొదలకూరు వరదపురంలో గత మూడు రోజుల నుంచి మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన చేస్తున్నారు.
జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో ప్రతిరోజూ నాలుగు కోట్ల రూపాయల వైట్ ఖ్వార్జ్ తరలిస్తున్నారని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ( Somireddy Chandramohan Reddy ) పేర్కొన్నారు.