Home » Social Media
ట్రావెల్ వ్లాగింగ్ కొన్నిసార్లు మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి, ఈ విషయాలపై జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే శత్రు దేశాలకు మీరు సహాయం చేసినట్లు అవుతుంది. అయితే, ట్రావెల్ వ్లాగింగ్ అంటే ఏమిటి? సోషల్ మీడియాలో వాటిని ప్రమోట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను తెలుసుకుందాం..
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల పోటీదారుల పోస్టులకు లక్ష్యాల్లో వ్యూస్, హ్యాష్ ట్యాగులతో వేలాది సంఖ్యల్లో పోస్టులు వస్తున్నాయి.
రాయపాటి శైలజ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించి మహిళల సాధికారత కోసం కృషి చేయాలని ప్రకటించారు. అసభ్య పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని హామీ ఇచ్చారు.
TikTok Live: వలెరియా తన ఫాలోవర్ల కోసం మంచి మంచి వీడియోలు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తూ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం ఆమె టిక్‌టాక్‌లో లైవ్‌కు వచ్చింది. ఎంతో సంతోషంగా ఫాలోవర్లతో మాట్లాడుతూ ఉంది.
ఓ పక్క డ్రోన్ దాడులు.. మరోపక్క చొరబాటు ప్రయత్నాలు.. సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్యలను భారత సైన్యం నిలువరిస్తోంది. సాంబా జిల్లా సరిహద్దు దగ్గర అతిపెద్ద చొరబాటును బీఎస్ఎఫ్ సైన్యం నిలువరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్ డ్రోన్ల దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ భారత ఆర్మీ చీఫ్ మనోజ్ నవరానే వరుస పోస్టులు పెట్టారు. ఆయన పెట్టిన ఓ క్రిప్టిక్ పోస్టు చర్చనీయాంశంగా మారింది.
AP Deputy CM Pawan Kalyan: భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించడానికి.. నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
Principal And Librarian: జడలు పట్టుకుని లాక్కున్నారు. అక్కడే ఉన్న ఓ మహిళ వారిని పక్కకు తప్పించడానికి చూసింది.అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Janu Lyri: ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, ఢీ షో విజేత జాను లిరి రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రచారమే నిజం అయింది. శనివారం అఫిషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
Black Alien: చేతి వేళ్లు నరికించుకున్నాడు. మనుషులు ఆలోచించడానికి కూడా భయపడే పనులు చేశాడు.. చేస్తూనే ఉన్నాడు. ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ లెఫ్రెడో తనను రూపాన్ని ఏలియన్‌లాగా మార్చాలని అనుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సర్జరీలు చేయించుకుంటూ ఉన్నాడు.