Home » Sky
అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది.
మేఘాలలో తేలియాడుతూ కాఫీ సిప్ చేయొచ్చు. మేఘాల నుంచి సూర్యోదయం చూడొచ్చు. నిజంగానే మరోలోకంలో... అచ్చంగా స్వర్గలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా ఎలా సాధ్యమనేగా మీ డౌటు...?
స్పెయిన్, పోర్చుగల్ దేశాల గగనతలంలోకి శనివారం అర్ధరాత్రి నీలిరంగు కాంతులను వెదజల్లుతూ ఓ భారీ ఉల్క దూసుకువచ్చింది.