• Home » Skin Care

Skin Care

Skin Care: ముఖం మీద మచ్చలు పోయి అద్దంలా మెరవాలా? బంగాళదుంపను ఇలా వాడి చూడండి..!

Skin Care: ముఖం మీద మచ్చలు పోయి అద్దంలా మెరవాలా? బంగాళదుంపను ఇలా వాడి చూడండి..!

ఇప్పట్లో అమ్మాయిల ముఖం స్పష్టంగా, స్వచ్చంగా, తేటగా, చందమామలా ఉండంటం చాలా అరుదు. చాలావరకు ముఖం మీద మచ్చలు, మొటిమలు, వాటి తాలూకు గుర్తులతో ముఖం నిండిపోయి ఉంటుంది.

Sunscreen: సన్ స్క్రీన్ ఎలా వాడాలో సరైన మార్గం తెలుసా? రోజుకు ఎన్నిసార్లు సన్ స్క్రీన్ రాసుకోవాలంటే..!

Sunscreen: సన్ స్క్రీన్ ఎలా వాడాలో సరైన మార్గం తెలుసా? రోజుకు ఎన్నిసార్లు సన్ స్క్రీన్ రాసుకోవాలంటే..!

సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం వల్ల ఎండలోకి వెళ్లివచ్చిన తర్వాత సన్ టానింగ్ ఉండదు. కానీ సన్‌స్క్రీన్‌ను సరిగ్గా అప్లై చేయకపోతే , దాన్ని ఎన్ని సార్లు అప్లై చేయాలో తెలియకపోతే చర్మం వడదెబ్బకు గురవుతుంది. సన్‌స్క్రీన్ ఉపయోగించని వారిలో వృద్ధాప్య ప్రక్రియ వేగంగా ఉంటుంది.

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవడం మంచిదేనా? చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారంటే..!

Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవడం మంచిదేనా? చర్మ సంరక్షణ నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారంటే..!

నెయ్యి ఎన్నో ఏళ్ల నుండి ఆహారంలో భాగంగా ఉంది. ఆయుర్వేదం నెయ్యిని ఔషదంగా పరిగణిస్తుంది. ఎన్నో వంటలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ నెయ్యి తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అయితే నెయ్యిని కేవలం వంటలలో మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తున్నారు. దీని గురించి చర్మ సంరక్షణ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Skin : ఎండవేడిని తట్టుకుని స్కిన్ మెరవాలంటే.. ఇలా చేయండి.!

Skin : ఎండవేడిని తట్టుకుని స్కిన్ మెరవాలంటే.. ఇలా చేయండి.!

ప్రతి సీజన్‌లో మార్పులతో జీవనశైలిని కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో చర్మంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో, అమ్మాయిలు తమ చర్మంపై మరింత శ్రద్ధ చూపించాలి. చర్మం, మెరుపును కాపాడుకోవడానికి చాలా పద్ధతులను అనుసరిస్తారు.

Raw Turmeric: పచ్చిపసుపు ఎప్పుడైనా వాడారా?  ఇది చర్మానికి చేసే మ్యాజిక్ ఏంటంటే..!

Raw Turmeric: పచ్చిపసుపు ఎప్పుడైనా వాడారా? ఇది చర్మానికి చేసే మ్యాజిక్ ఏంటంటే..!

సాధారణ పసుపు కంటే పచ్చి పసుపు వాడేవారు చాలా తక్కువ. పచ్చిపసుపును చర్మానికి ఉపయోగిస్తే కలిగే మ్యాజిక్ ఇదీ..

 Bleach at Home: ముఖాన్ని మెరిపించేందుకు ఇంట్లోనే బ్లీచ్.. ఇలా సింపుల్ గా తయారుచేసేయండి!

Bleach at Home: ముఖాన్ని మెరిపించేందుకు ఇంట్లోనే బ్లీచ్.. ఇలా సింపుల్ గా తయారుచేసేయండి!

బ్లీచ్ డెడ్ స్కిన్ ను క్లీన్ చేయడమే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. బ్యూటీ పార్లర్ అక్కర్లేకుండా ఇంట్లోనే దీన్ని ఇలా ఈజీగా చేసుకోవచ్చు.

Dry Skin or Sensitive Skin : వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!

Dry Skin or Sensitive Skin : వేసవిలో చర్మాన్ని జిడ్డు, చికాకు నుంచి కాపాడాలంటే.. ఇలా చేయండి చాలు..!

వేసవిలో చర్మం నిగారింపుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కుంకుమపువ్వులో ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్ ఉంటాయి. ఇది స్కిన్ టోన్ పంచేందుకు చక్కగా ఉపయోగపడుతుంది.

Dark Skin : ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య పోవాలంటే.. ఇలా ట్రై చేయండి..!

Dark Skin : ముఖంపై పిగ్మెంటేషన్ సమస్య పోవాలంటే.. ఇలా ట్రై చేయండి..!

జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం, అనుధార్మికత, ఔషదాల వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి

Whiteheads: ముఖం మీద తెల్ల మచ్చలున్నాయా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి!

Whiteheads: ముఖం మీద తెల్ల మచ్చలున్నాయా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేసి చూడండి!

అసలు తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Beauty Tips: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకుంటున్నారా? వధువరుల కోసం స్పెషల్ బ్యూటీ టిప్స్..!

Beauty Tips: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకుంటున్నారా? వధువరుల కోసం స్పెషల్ బ్యూటీ టిప్స్..!

Beauty Tips: పెళ్లి అనేది ప్రతి యువతీ, యువకుడి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన, మధురమైన క్షణం. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి వేడుకను ఘనంగా, మధుర జ్ఞాపకంగా నిలిచేలా ప్లాన్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో భాగంగా డెకరేషన్ మొదలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి