• Home » Skill Development Case

Skill Development Case

Chandrababu bail petition live updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

Chandrababu bail petition live updates: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా..

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్దమైన సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ దూబే

Skill Development Case: లోకేష్ ముందస్తు బెయిల్ ఈనెల 12వ వరకు పొడిగింపు

Skill Development Case: లోకేష్ ముందస్తు బెయిల్ ఈనెల 12వ వరకు పొడిగింపు

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌‌ను అక్టోబర్ 12కు హైకోర్టు పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు.

Panchumarthi Anuradha: స్కిల్‌ని స్కాం అంటూ.. ప్రధాని పేరు, ఫోటో ఎలా పెట్టావ్ జగన్?

Panchumarthi Anuradha: స్కిల్‌ని స్కాం అంటూ.. ప్రధాని పేరు, ఫోటో ఎలా పెట్టావ్ జగన్?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

Nara Chandrababu - Lokesh Live Updates: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కీలక నిర్ణయం.. విచారణ వాయిదా...

వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టుల నేపథ్యంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్, ఇతర కేసులకు సంబంధించి మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసుకున్న పిటిషన్లు విచారణకు రానున్నాయి. కీలకమైన తీర్పులు వెలువడతాయని అంచనాలున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది.

Chinarajappa: చంద్రబాబు ఆరోగ్యంగా.. ధైర్యంగా ఉన్నారు

Chinarajappa: చంద్రబాబు ఆరోగ్యంగా.. ధైర్యంగా ఉన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఆరోగ్యంగా ఉన్నారని.. ధైర్యంగా ఉన్నారని ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు.

Paritala Sunitha: న్యాయం జైల్లో ఉందని.. అన్యాయం యధేచ్చగా తిరుగుతోంది...

Paritala Sunitha: న్యాయం జైల్లో ఉందని.. అన్యాయం యధేచ్చగా తిరుగుతోంది...

సత్యమేవ జయతే దీక్షలో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత నిరసన దీక్ష చేపట్టారు.

Satyagraha Deeksha: ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు ఆగ్రహం

Satyagraha Deeksha: ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసగా ఎన్టీఆర్‌భవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

AP CID : మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు.. ఏం జరుగుతుందో..?

AP CID : మాజీ మంత్రి నారాయణకు మరోసారి సీఐడీ నోటీసులు.. ఏం జరుగుతుందో..?

టీడీపీ నేతలే టార్గెట్‌గా జగన్ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత తర్వాత ఎవర్ని జైలుకు పంపాలనేదానిపై లెక్కలేసుకుంటోంది ప్రభుత్వం..

TDP Deeksha: దీక్షకు దిగిన బాలకృష్ణ సతీమణి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

TDP Deeksha: దీక్షకు దిగిన బాలకృష్ణ సతీమణి, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

Satyagraha Deeksha: చంద్రబాబు, భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష ప్రారంభం

Satyagraha Deeksha: చంద్రబాబు, భువనేశ్వరి సత్యమేవ జయతే దీక్ష ప్రారంభం

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి