Home » Sir
కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో ఎస్ జైశంకర్‌కు ఎలక్షన్ కమిషన్ ‘సర్’ నోటీసులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబసభ్యులకు, భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, ఆయన భార్యకు కూడా ఇవే నోటీసులు జారీ అయ్యాయి.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన కోడ్ ఉల్లంఘన కేసులను త్వరితగతిన పరిష్కరించేలా కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పారదర్శకత లోపించిందని సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈసీకి లేఖ రాశారు.
ఒక అక్షరం తేడాగా ఉన్న కారణంగా ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత ఫ్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది.
తెలంగాణలో సర్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును మరోసారి పొడిగించింది.
‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) గడువును కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) మరోసారి పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చేసిన అభ్యర్థన మేరకు ఎస్‌ఐఆర్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు కీలక ప్రకటన చేసింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో ఆదివారం మరో కీలక దశ ముగిసింది.