• Home » Siddipet

Siddipet

Harish Rao Emotional Moment: బాలిక దుఃఖం చూసి హరీశ్‌ కన్నీరు

Harish Rao Emotional Moment: బాలిక దుఃఖం చూసి హరీశ్‌ కన్నీరు

సిద్దిపేటలో జరిగిన విద్యార్థుల సదస్సులో ఓ బాలిక తన కుటుంబ కష్టాలను తెలిపి కన్నీళ్లు పెట్టుకుంది, ఈ దృశ్యాన్ని చూసి హరీశ్‌ రావు భావోద్వేగానికి గురయ్యారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని, తెలుగు పుస్తకాలు చదవాలని విద్యార్థులకు హితవు పలికారు.

 మా నాన్న చనిపోయాడు..చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్‌రావు

మా నాన్న చనిపోయాడు..చిన్నారి కథ విని కన్నీళ్లు పెట్టుకున్న హరీష్‌రావు

సిద్దిపేట పట్టణంలోని మెట్రో గార్డెన్‌లో స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చిన్నారులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి బాధను విని మాజీ మంత్రి హరీష్‌రావు కంట కన్నీరు పెట్టుకున్నారు.

Minister Ponnam Prabhakar: మోదీవి కక్ష సాధింపు చర్యలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Minister Ponnam Prabhakar: మోదీవి కక్ష సాధింపు చర్యలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Minister Ponnam Prabhakar: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీబీఐ, ఈడీల మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని .. మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

Harish Rao: రేవంత్‌రెడ్డి తీరుతో అధికారులు జైలుకు: హరీశ్‌

Harish Rao: రేవంత్‌రెడ్డి తీరుతో అధికారులు జైలుకు: హరీశ్‌

హెచ్‌సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు జైలుకు వెళ్లే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Siddipet: సిద్దిపేటలో బర్డ్‌ఫ్లూ కలకలం

Siddipet: సిద్దిపేటలో బర్డ్‌ఫ్లూ కలకలం

సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్‌లోని పౌలీ్ట్ర లేయర్‌ ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. కొన్నాళ్లుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఫామ్‌హౌస్‌ నిర్వాహకులు ఈనెల 3న హైదరబాద్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

KCR: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం

బీఆర్‌ఎస్‌ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని, తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో అన్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

Ponnam Prabhakar Farmers: రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

 Harish Rao:  ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: ఆ పరిస్థితులు మారిపోయాయి.. లైట్ తీసుకోవద్దు

Harish Rao: దేవాలయ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన ప్రభుత్వ ఖజానా నుంచి కేసీఆర్ జీతాలు అందించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు చెప్పారు. ఎమ్మెల్యేగా సిద్దిపేటలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని, సీఎంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌ది అని హరీష్‌రావు చెప్పారు.

Siddipet: నలుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి.. భార్యాభర్తల ఆత్మహత్య

Siddipet: నలుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి.. భార్యాభర్తల ఆత్మహత్య

ఆర్థిక సమస్యల నేపథ్యంలో తల్లిదండ్రులు తీసుకున్న తీవ్ర నిర్ణయాలు అభంశుభం తెలియని నలుగురు చిన్నారులను రోడ్డున పడేశాయి.

Wedding: పెళ్లిలో క్యూఆర్‌ కోడ్‌తో కట్నాల చదివింపులు

Wedding: పెళ్లిలో క్యూఆర్‌ కోడ్‌తో కట్నాల చదివింపులు

సాంకేతికత అత్యున్నత దశలో ఉన్న నేటి కాలంలో ప్రతీదీ డిజిటలైజేషన్‌ అయిపోతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి