Home » Shubman Gill
Team India: భారత జట్టు మళ్లీ అభిమానుల్ని నిరాశపర్చింది. పెర్త్ టెస్ట్ గెలుపుతో విజయాల బాట పట్టిందని మురిసేలోపే అడిలైడ్‌లో దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో టీమ్‌లో ఈ స్క్రాప్ అవసరమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Jaiswal-Gill: పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఎదురీదుతోంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు రోహిత్ సేన నిలబడటం కష్టంగా ఉంది. బ్యాటర్ల ఫెయిల్యూర్ టీమ్‌కు శాపంగా మారింది.
Mitchell Starc: ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు భారత యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ బిత్తరపోయాడు. తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రాన్ని బయటకు తీసి గిల్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు స్టార్క్.
Shubman Gill: గాయం కారణంగా పెర్త్ టెస్ట్‌కు దూరమైన శుబ్‌మన్ గిల్.. అడిలైడ్ టెస్ట్‌లో బరిలోకి దిగాడు. అయితే బ్యాటింగ్ సమయంలో జేబులో ఎర్ర కర్చీఫ్ వేసుకొని కనిపించాడు. దీంతో అసలు ఈ కర్చీఫ్ కహానీ ఏంటని అభిమానులు తెలుసుకునే పనిలో పడ్డారు.
Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు.
Team India: టీమిండియా మరో బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. అడిలైడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కంగారూలను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని భావిస్తోంది.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న భారత జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇదే జోరులో మున్ముందు జరిగే సిరీస్‌ల్లోనూ అదరగొట్టాలని అనుకుంటోంది. ఈ తరుణంలో జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Rishabh Pant: ముంబై టెస్ట్‌లో భారత్-న్యూజిలాండ్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరు జట్లు నువ్వానేనా అంటూ తలపడుతుండటంతో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి. అయితే రేసులో కాస్త వెనుకబడిన టీమిండియాను మళ్లీ పుంజుకునేలా చేసింది మాత్రం రిషబ్ పంత్ అనే చెప్పాలి.
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన సత్తా ఏంటో మరోమారు నిరూపించాడు. స్టార్లంతా ఫెయిలైన చోట బ్యాట్ అడ్డుపెట్టి నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను క్లాస్ బ్యాటింగ్‌తో భయపెట్టాడు.
క్రికెటర్ల ఏదో ఒక సమయంలో హీరోయిన్లు లేదా పలువురు నటీనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చూస్తునే ఉంటాం. ఇటివల డివోస్ తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ గురించి వార్తలు రాగా, ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill)కు సంబంధించిన డేంటింగ్ అంశం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.