• Home » Shubman Gill

Shubman Gill

Ind vs Eng: అహ్మదాబాద్ వన్డే.. టీమిండియా రికార్డులే రికార్డులు..

Ind vs Eng: అహ్మదాబాద్ వన్డే.. టీమిండియా రికార్డులే రికార్డులు..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నెలకొల్పారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, బ్యాటర్లుగా కోహ్లీ, గిల్ పలు మైలు రాళ్లను చేరుకున్నారు.

Ind vs Eng: గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లీ హాఫ్ సెంచరీలు.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..

Ind vs Eng: గిల్ సెంచరీ.. శ్రేయస్, కోహ్లీ హాఫ్ సెంచరీలు.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తన ఫేవరెట్ మైదానంలో మరో సెంచరీ సాధించాడు. గత కొంత కాలంగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు.

Shubman Gill: చరిత్ర సృష్టించిన గిల్.. తోపుల వల్ల కానిది సాధించాడు

Shubman Gill: చరిత్ర సృష్టించిన గిల్.. తోపుల వల్ల కానిది సాధించాడు

IND vs ENG: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి తోపులకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు.

Gujarat Titans: కొత్త ఓనర్ చేతికి గుజరాత్ టైటాన్స్.. ఇక అతడిదే హవా

Gujarat Titans: కొత్త ఓనర్ చేతికి గుజరాత్ టైటాన్స్.. ఇక అతడిదే హవా

IPL 2025: ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. లీగ్‌లోని క్రేజీ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్‌‌ ఓనర్స్ మార్పు అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా స్టార్లకు డేంజర్.. గంభీర్ పిచ్చికి బలవడం ఖాయం

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

Shubman Gill: కపిల్‌దేవ్‌లా గిల్.. ఇది చూసి తీరాల్సిన క్యాచ్

Shubman Gill: కపిల్‌దేవ్‌లా గిల్.. ఇది చూసి తీరాల్సిన క్యాచ్

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్ కపిల్‌దేవ్‌ను అతడు గుర్తుచేశాడు.

Shubman Gill: అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

Shubman Gill: అభిషేక్‌తో నాకు పోలికేంటి.. శుబ్‌మన్ గిల్ సీరియస్

Abhishek Sharma: ఒక్క ఇన్నింగ్స్‌తో అందరి ఫోకస్‌ను తన వైపునకు తిప్పుకున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఉతుకుడుకు పరాకాష్టగా నిలిచాడు.

Team India: ప్రాక్టీస్ మొదలుపెట్టిన బ్యాటింగ్ పిచ్చోడు.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది

Team India: ప్రాక్టీస్ మొదలుపెట్టిన బ్యాటింగ్ పిచ్చోడు.. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి టైమ్ దగ్గర పడుతోంది. దీంతో అన్ని జట్లు తమ ఆయుధాలను సానబెడుతున్నాయి. మెగా ట్రోఫీని ఎలాగైనా పట్టేయాలని చూస్తున్నాయి.

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Shubman Gill: బ్యాట్ విసిరేసిన గిల్.. ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు

Ranji Trophy 2025: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఎక్కువగా కామ్‌గా, కూల్‌గా కనిపిస్తాడు. తన సహచర ఆటగాళ్లతో పాటు సీనియర్లతోనూ ఈజీగా కలసిపోతాడు. నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే గిల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు.

Shubman Gill: ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shubman Gill: ఆ భయం ఇంకా వెంటాడుతోంది.. గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Shubman Gill On His Form: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మునుపటిలా ఆడటం లేదు. యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూనే అవసరమైనప్పుడు హిట్టింగ్ చేయడం గిల్‌ శైలి. అలాంటోడు ఇప్పుడు బ్యాట్ ఊపాలంటే భయపడుతున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి