• Home » Shamshabad

Shamshabad

Shamshabad Airport : ఎయిర్‌పోర్టులో హై అలర్ట్.. ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకోండి..

Shamshabad Airport : ఎయిర్‌పోర్టులో హై అలర్ట్.. ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకోండి..

ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ లేదని ప్రకటించారు.

Gold: శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

Gold: శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెడ్డా నుంచి ఇద్దరు ప్రయాణికులు ఇండిగో విమానంలో శంషాబాద్‌‌కు వచ్చారు.

Gold Saree: షాకింగ్ ఘటన... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ బంగారు చీర..

Gold Saree: షాకింగ్ ఘటన... శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ బంగారు చీర..

ఎయిర్‌పోర్టుల గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ కోసం సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టుల్లో పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా పట్టుబడుతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇదే తరహా ఘటన మరొకటి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం వెలుగుచూసింది. ఒక బంగారు చీర పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద దీనిని గుర్తించారు. అతని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.

Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

Shamshabad Airport : ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం భయానకంగా మారింది. దీంతో రాష్ట్రంలోని కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక శంషాబాద్ విమానాశ్రయం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

శంషాబాద్ మధురా నగర్‌లో యువకుడు కిడ్నాప్

శంషాబాద్ మధురా నగర్‌లో యువకుడు కిడ్నాప్

శంషాబాద్ మధురా నగర్‌లో యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఇంజనీరింగ్ విద్యార్థి చిరంజీవిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు కారులో వచ్చి చిరంజీవిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

Apsara case: సాయికృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

Apsara case: సాయికృష్ణతో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌

సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణను కోర్టు అనుమతితో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సాయికృష్ణతో పోలీసులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశం, శంషాబాద్ బస్టాండ్ ఏరియాలో పరిశీలించారు. ఈ కేసులో సాయికృష్ణ రిమాండ్ ఖైదీగా చర్లపల్లి జైలులో ఉన్నారు.

Apsara Murder Case : దండం పెడుతున్నా.. మాకు ఏ న్యాయం వద్దు.. అంతా ఆయనే చూసుకుంటారన్న అప్సర తల్లి..!

Apsara Murder Case : దండం పెడుతున్నా.. మాకు ఏ న్యాయం వద్దు.. అంతా ఆయనే చూసుకుంటారన్న అప్సర తల్లి..!

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గంటకో ట్విస్ట్.. రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తుండటంతో అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే బర్నింగ్ టాపిక్ అయ్యింది...

Apsara Murder Case : షాకింగ్.. అప్సరకు ముందే పెళ్లయ్యిందా.. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా..? ఫుల్ క్లారిటీ రావాలంటే..!

Apsara Murder Case : షాకింగ్.. అప్సరకు ముందే పెళ్లయ్యిందా.. మొదటి భర్త ఆత్మహత్య చేసుకున్నాడా..? ఫుల్ క్లారిటీ రావాలంటే..!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో (Apsara Murder Case) గంటకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఇప్పటికే పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఊహించని విషయాలు, ట్విస్ట్‌లు బయటపెట్టగా.. ఇప్పుడంతా అప్సర మొదటి పెళ్లి (Apsara Marriage) గురించే చర్చ నడుస్తోంది...

Apsara Murder Case : ABN చేతిలో అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Apsara Murder Case : ABN చేతిలో అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు (Apsara Murder Case) పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి..

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

Apsara Murder Case : సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్..

హైదరాబాద్ సంచలనమైన శంషాబాద్ అప్సర హత్యకేసుకు (Apsara Murder Case) సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు (Police) సేకరించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి