• Home » Shamshabad

Shamshabad

Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?

Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?

పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Net-Zero City: నాలుగో నగరం..

Net-Zero City: నాలుగో నగరం..

మహేశ్వరం నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ నియోజకవర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

Jishnudev Varma: నూతన గవర్నర్ జిష్ణుదేవ్‌కు స్వాగతం పలికిన సీఎం రేవంత్

Telangana: శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. బుధవారం త్రిపుర నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాలల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

EV Charging Hub: శంషాబాద్‌లో అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌..

భవిష్యత్తు ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో హైదరాబాద్‌-శ్రీశైలం రహదారి పక్కన గ్లిడా కంపెనీ ఏర్పాటు చేసిన 102 ఈవీ చార్జింగ్‌ పాయింట్ల అతిపెద్ద ఈవీ చార్జింగ్‌ హబ్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

Land dispute: ఎమ్మార్పీఎస్‌ నేతను నిర్బంధించిన ఫాంహౌస్‌ కూల్చివేత..

Land dispute: ఎమ్మార్పీఎస్‌ నేతను నిర్బంధించిన ఫాంహౌస్‌ కూల్చివేత..

ఇటీవల ఎమ్మార్పీఎస్‌ నాయకుడు నరేందర్‌ను నిర్బంధించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ధర్మగిరిగుట్టలోని ఫాంహౌ్‌సను పోలీసుల సూచనలతో సోమవారం మునిసిపల్‌ సిబ్బంది కూల్చివేశారు.

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..

Crime News: కిడ్నాపర్ల నుంచి ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను కాపాడిన పోలీసులు..

ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కిడ్నాపర్ల చెర నుంచి ఎట్టకేలకు రాజేంద్రనగర్ పోలీసులు కాపాడారు. మూడ్రోజుల క్రితం బాధితుడు నరేందర్‌ను కిడ్నాప్ చేసిన ల్యాండ్ మాఫియా రెండ్రోజులుగా శంషాబాద్‌లోని మీర్స్ బ్రదర్స్ ఫామ్ హౌస్‌లో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. మెుత్తం ఏడుగురు కిడ్నాపర్లలో నలుగురిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

Shadnagar: ఫాంహౌ్‌సలో రియల్టర్‌ హత్య..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివార్లలోని ఫాంహౌ్‌సలో ప్రముఖ రియల్టర్‌ కమ్మరి కృష్ణ (కేకే) దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వద్ద బాడీగార్డుగా పని చేసిన వ్యక్తే.. కొందరు దుండగులతో కలిసి గొంతు కోసి హతమార్చాడు.

Shamshabad: సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో క్లూస్‌ టీం ఆధారాల సేకరణ..

Shamshabad: సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో క్లూస్‌ టీం ఆధారాల సేకరణ..

షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 29: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం బూర్గుల శివారులోని సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో శుక్రవారం జరిగిన పేలుడుకు సంబంధించి క్లూస్‌ టీం పోలీసులు శనివారం ఆధారాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ఆటోక్లేవ్‌ యంత్రం వద్ద గాజు శకలాలు, పౌడర్‌, గ్యాస్‌ తదితర నమూనాలను సేకరించారు.

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

CM Revanth Reddy: తెలంగాణ ఇక మెడికల్‌ హబ్‌

తెలంగాణ రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, విద్య, వైద్యం, విద్యుత్తు నిరంతరం ఉండటంతోపాటు ఫార్మా, ఐటీ, టూరిజం, విద్యాసంస్థలు నగరాన్ని ఆ స్థాయిలో నిలిపాయని తెలిపారు.

Shamshabad: మెడపై కత్తి పెట్టి.. కారు అపహరణ..

Shamshabad: మెడపై కత్తి పెట్టి.. కారు అపహరణ..

ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్‌ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి