• Home » Shai Hope

Shai Hope

నా ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది: విండీస్ కెప్టెన్ హోప్

నా ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది: విండీస్ కెప్టెన్ హోప్

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే మూడో వన్డేలో విండీస్ కెప్టెన్ షై హోప్ అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో తన విధ్వంసకర బ్యాటింగ్ వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు.

Shai Hope Record: సచిన్, కోహ్లీలకు దక్కని రికార్డును సాధించిన విండీస్ ప్లేయర్

Shai Hope Record: సచిన్, కోహ్లీలకు దక్కని రికార్డును సాధించిన విండీస్ ప్లేయర్

ప్రపంచ దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లిలకు కూడా దక్కని ఓ రికార్డు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ సాధించాడు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో సెంచరీ చేయడంతో ఓ చరిత్ర సృష్టించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి