• Home » Shabbir Ali

Shabbir Ali

Minister Jupalli :  రైతు భరోసాపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

Minister Jupalli : రైతు భరోసాపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

రైతు భరోసా విషయంలో పంట భూముల విషయంలో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొద్దున లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.

Shabbir Ali: యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు: షబ్బీర్‌ అలీ

Shabbir Ali: యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు: షబ్బీర్‌ అలీ

కొన్ని యూట్యూబ్‌ చానళ్లకు కేటీఆర్‌ పైసలు వెదజల్లి హైడ్రా, మూసీ ప్రక్షాళనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ ఆరోపించారు.

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

MP Suresh Shetkar: అలా అన్నందుకు కేటీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిందే..

బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేసుకోండడంటూ తెలంగాణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు బుద్ధి చెప్పాల్సిందే అంటూ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్(Suresh Kumar Shetkar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shabbir Ali: నా అకౌంట్ మాజీ మంత్రి బ్లాక్ చేశారు.. షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

Shabbir Ali: నా అకౌంట్ మాజీ మంత్రి బ్లాక్ చేశారు.. షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) వైఫల్యాలపై అధ్యయనానికి ఏఐసీసీ అధిష్టానం కురియన్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో‌ రెండు రోజులుగా పలువురు కాంగ్రెస్ నేతలను పిలిచి వివరాలను తీసుకుంటుంది.

Congress: ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది:  షబ్బీర్ అలీ

Congress: ఫిరాయింపులపై బీఆర్ఎస్ మాట్లాడుతుంటే నవ్వు వస్తోంది: షబ్బీర్ అలీ

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

TG Politics: ఆ అంశంపై మరోసారి మాట్లాడితే మోదీపై కేసు వేస్తా: షబ్బీర్ అలీ

TG Politics: ఆ అంశంపై మరోసారి మాట్లాడితే మోదీపై కేసు వేస్తా: షబ్బీర్ అలీ

పదేళ్లలో బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీద ఎందుకు చర్చించటం లేదని నిలదీశారు.మతపరమైన రిజర్వేషన్లను తీసివేస్తానని మోదీ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

TG Politics: ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయన జైలుకు పోవడం ఖాయం.. షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

TG Politics: ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఆయన జైలుకు పోవడం ఖాయం.. షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

లోక్‌సభ ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ (KTR) జైలుకు పోవడం ఖాయమని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.

Shabbir Ali: ఆ విషయాలను కూడా  ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ నేతలు

Shabbir Ali: ఆ విషయాలను కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ నేతలు

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కాం, భూ కబ్జా, మని ల్యాండరింగ్ స్కాంలకి పాల్పడిందని.. అందుకే ప్రజలు ఆ ప్రభుత్వానికి బుద్దిచెప్పారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. శనివారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ (Congres) కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు.

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!

Telangana: తెలంగాణలో వచ్చేది బీజేపీనే.. సీఎం నేనే..!!

Katepally Ramana Reddy: తెలంగాణలో రాజకీయ పరిణామాలు (TS Politics) రోజురోజుకూ మారిపోతున్నాయ్.! వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. అతిపెద్ద పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.! ఎంపీలు అందరూ కమలం పార్టీలో చేరుతుండగా.. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి