• Home » Secundrabad

Secundrabad

Trains: వేసవిలో 20 వీక్లీ స్పెషల్‌ రైళ్లు

Trains: వేసవిలో 20 వీక్లీ స్పెషల్‌ రైళ్లు

ప్రస్తుత వేసవి సీజన్‏ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రయాణికులకు అలర్ట్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌

ప్రయాణికులకు అలర్ట్‌.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌లు క్లోజ్‌

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్‌ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.

Repalle Express: రేపల్లె ఎక్స్‌ప్రెస్‌.. ఇక చర్లపల్లి నుంచి..

Repalle Express: రేపల్లె ఎక్స్‌ప్రెస్‌.. ఇక చర్లపల్లి నుంచి..

సికింద్రాబాద్‌-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.

Train: రైలులో బాలికపై అఘాయిత్యం..

Train: రైలులో బాలికపై అఘాయిత్యం..

రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

Trains: జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Trains: జూన్‌ చివరి వారం వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్‌ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..

IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Special trains: చర్లపల్లి నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లు..

Special trains: చర్లపల్లి నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లు..

హోలీ పండగ నేపథ్యంలో నగరంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి మాల్దా టౌన్‌కు ప్రత్యేక రైళ్లను నడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 18న సాయంత్రం 6.10గంటలకు మాల్దా టౌన్‌ నుంచి ప్రత్యేక రైలు(03430) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని తెలిపారు.

Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

Trains: 28 ఏఈఎంయూ-డీఈఎంయూ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే..

కుంభమేళా సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లివచ్చే ప్రత్యేక రైళ్ల రాకపోకల సుగమం కోసం 28 ఎంఈఎంయూ, డీఈఎంయూ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Train tickets:  రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

Train tickets: రైలు ప్రయాణికులకు సువర్ణవకాశం.. టికెట్లకు యూటీఎస్‌ యాప్‌..

ఊరెళ్లేందుకు రైల్వే స్టేషన్‌(Railway station)కు వెళ్తున్నారా, బుకింగ్‌ కౌంటర్‌ వద్ద రద్దీని చూసి భయపడుతున్నారా, మీకేం భయంలేదు, రైల్వే అధికారులు సువర్ణ అవకాశం కల్పించారు. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం(యూటీఎస్‌) యాప్‌ ద్వారా టికెట్లు తీసుకుంటే 3 శాతం క్యాష్‌ బ్యాక్‌ వంటి సేవలు కల్పించింది దక్షిణ మధ్య రైల్వే.

Hyderabad: అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు..

Hyderabad: అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు..

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌(Secunderabad Railway Station) ఎదురుగా ఉన్న హోటల్‌లో బాంబు పెట్టానని, కాసేపట్లో పేలుతుందని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌(Police control room)కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు. పోలీసులు హోటల్‌లో విస్తృత తనిఖీ చేసి బాంబు లేదని గోపాలపురం పోలీసులు నిర్ధారించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి