Home » Savings
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులు అందరినీ కలవరపెడుతున్నాయి. పెట్టుబడులు ఆవిరైపోతుండటంతో ఏం చేయాలో తోచక ఇన్వెస్టర్లు భయాందోళన చెందుతున్నారు. మీ డబ్బులు రెండింతలై సేఫ్‌గా చేతికి తిరిగి రావాలంటే ఆలస్యం చేయకుండా ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి. ఈజీగా లక్షల్లో లాభం ఖాయం..
50:30:20 రూల్ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇది ఫాలో అయితే మీ అప్పులు తీరి జీవితాంతం ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావు. కాబట్టి, మీ కుటుంబమంతా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ నియమం పాటిస్తే చాలు.
పట్టుదలతో ప్రయత్నం చేస్తే ఎలాంటి దానినైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ కూడా జీతం తక్కువగా ఉందని మీ ఆర్థిక లక్ష్యాలను మరిచిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. రూ. 29 వేల జీతం ఉన్నవారు కూడా సేవింగ్ చేయవచ్చని చెబుతున్నారు.
దేశంలో స్టాక్ మార్కెట్లో నష్టాలు ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత విశ్వాసంతో తమ నిధులను వివిధ రకాల ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే 2024లో న్యూ మ్యూచువల్ ఫండ్ ఆఫరింగ్స్ పేరుతో వచ్చిన వాటిపై భారీగా పెట్టుబడలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కోటి రూపాయలను సంపాదించాలని అనుకుంటున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడి చేసి మీరు కోటీశ్వరులు కావచ్చు. అయితే దీనికోసం ఎంత పెట్టుబడి చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం 2025 రానే వచ్చింది. అయితే ఈ ఏడాది మీరు ఎలాటి విషయాలు పాటిస్తే మీకు ఆర్థిక మేలు జరుగుతుంది. అందుకోసం ఏం చేయాలి, ఎలాంటివి పాటించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రిస్క్ లేకుండా లాభాలు తీసుకొచ్చే దారి కోసం వెతుకులాడుతున్నారా? అయితే, ఈ స్కీమ్ మీకోసమే. ఇందులో పెట్టుబడి పెడితే మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు గ్యారెంటీ రెట్టింపు లాభాలు అందుకోవచ్చు. తపాలాశాఖ తీసుకొచ్చిన ఆ స్కీం ఏంటంటే?
మీరు చిన్న సేవింగ్స్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలను పొందవచ్చు. అందుకోసం సిప్ Systematic Investment Plan (SIP) పెట్టుబడులు బెస్ట్ అని చెప్పవచ్చు. అయితే మీకు రెండు కోట్ల రూపాయలు కావాలని అనుకుంటే అందుకోసం ఎంత సమయం పడుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
చిన్న పిల్లలు చిన్న చిన్నగా పొదుపు చేయడం ఎప్పుడైనా చుశారా. లేదా అయితే ఈ వీడియో చూసేయండి మరి. ఈ వీడియో చూసిన పలువురు మాత్రం షాక్ అవుతున్నారు. అయితే ఎందుకనేది మాత్రం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
మీరు బ్యాంక్ సేవింగ్ ఖాతా కల్గి ఉన్నారా. అయితే ఈ వార్త తప్పక చదవాల్సిందే. ఎందుకంటే సేవింగ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంచుకోవచ్చో, గరిష్టంగా ఎంత డిపాజిట్ చేసుకోవాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.